అన్వేషించండి

Trisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?

Trisha Instagram Story: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక కోట్ షేర్ చేశారు. అందులో ప్రేమ గురించి ఓ కొటేషన్ ఉంది. అది ఎవరి కోసం అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయ్యింది. 

Trisha Latest News In Telugu: త్రిష ప్రేమలో ఉన్నారని తమిళ ప్రజలు బలంగా చెబుతున్నారు. ఆమె ప్రేమ వ్యవహారం రాజకీయాల్లో పెను తుఫానుకు కారణం అవుతోందని విశ్లేషకులు చెప్పే మాట. దళపతి విజయ్, త్రిష మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని... విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరడానికి కారణం త్రిష అని ప్రచారం జరుగుతోంది. తమ మధ్య ప్రేమ ఉందని ఇటు త్రిష గానీ, అటు విజయ్ గానీ చెప్పలేదు. విడాకుల కోసం సంగీత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత త్రిషతో కలిసి ఓ పెళ్ళికి విజయ్ హాజరు కావడంతో వాళ్ళ మధ్య ఏదో ఉందని మరింత బలంగా పుకార్లు వినిపించడం మొదలైంది. ఈ తరుణంలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త్రిష షేర్ చేసిన ఓ కొటేషన్ డిస్కషన్ పాయింట్ అవుతోంది. 

ప్రేమ గురించి త్రిష పలుకులు
Love is not everything and yet everything is meaningless without love - ఇదీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో త్రిష షేర్ చేసిన ఫోటోలో ఉన్నది. అంటే... 'ప్రేమ ఒక్కటే సర్వస్వం కాదు. అయితే... ప్రేమ లేని ప్రతి అంశం అర్థరహితమే' అని అర్థం. విజయ్ మనసులో సంగీత అంటే ప్రేమ లేదు కనుక వాళ్ళ బంధాన్ని అర్థరహితం అని పరోక్షంగా చెప్పారా? లేదంటే విజయ్, తనకు మధ్య ఉన్న బంధం గురించి ఏమైనా చెప్పాలని భావిస్తున్నారా? అనేది సస్పెన్స్. 

Also Read: Peddi: 'పెద్ది' నైజాం రైట్స్... రేటు ఫిక్స్‌ కానీ ట్విస్ట్ ఉంది గురూ

Trisha: త్రిష ప్రేమ పలుకులు... విజయ్ కోసమా? సంగీతకు కౌంటరా?
విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిన సంగీత... తన భర్తకు ఓ నటితో సంబంధం ఉందని చెప్పడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందని రాజకీయ నాయకులు సైతం విమర్శలు చేస్తుండటంతో విడాకులు వార్తలు హైలైట్ అవుతున్నాయి. ఏప్రిల్ 20న ఆ కేసు కోర్టులో విచారణకు రానుంది.

Also ReadTN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్

విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ముందుకు వెళుతున్నారు త్రిష. మరోవైపు విజయ్ రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పరోక్షంగా విడాకులు పట్టించుకోవద్దని అభిమానులకు, టీవీకే పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

Also ReadSuriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget