అన్వేషించండి

Tribhanadhari Barbarik OTT: మరో ఓటీటీలోకి 'త్రిబాణధారి బార్బరిక్' - 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్...

Tribhanadhari Barbarik OTT Platform: సత్యరాజ్ లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'త్రిబాణధారి బార్బరిక్' ఓటీటీలోకి వచ్చేసింది. ఒకే రోజు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sathya Raj's Tribhanadhari Barbarik OTT Streaming: సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'త్రిబాణధారి బార్బరిక్' ఓటీటీలోకి వచ్చేసింది. తొలుత ఒకే ఓటీటీలోకి వస్తుందని ప్రకటించినా తాజాగా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డిఫరెంట్ టైటిల్‌తో ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఆ 2 ఓటీటీల్లో...

ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లో శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో 'త్రిబాణధారి బార్బరిక్' స్ట్రీమింగ్ అవుతోంది. 'ఒక తాత. తప్పిపోయిన మనవరాలు. ఒక పురాణం పునర్జన్మ.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటే మరో ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ మూవీలో సత్యరాజ్, ఉదయభానులతో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి నిర్మించారు. సత్యరాజ్ డాక్టర్ శ్యామ్‌గా కీలక పాత్ర పోషించగా... నెగిటివ్ రోల్‌లో చాలా రోజుల తర్వాత ఉదయభాను రీఎంట్రీ ఇచ్చారు. 

View this post on Instagram
 
A post shared by SUN NXT (@sunnxt)

Also Read: మహేష్, రాజమౌళి 'SSMB29' అప్డేట్ - నవంబరులో ఓకే... సర్‌ప్రైజ్ ఆ రోజే!

స్టోరీ ఏంటంటే?

ఆ ఊరిలోనే పేరొందిన సైక్రియాట్రిస్ట్ శ్యామ్ కతు (సత్యరాజ్). కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవరాలు నిధి (మేఘన)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఓ రోజు స్కూల్‌కు వెళ్లిన నిధి కనిపించకుండా పోతుంది. దీంతో కంగారుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు శ్యామ్. పోలీస్ విచారణ టైంలో కీలక విషయాలు బయటపడతాయి. ఇక లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) మేనల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)కు పాప మిస్సింగ్ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు వీరిద్దరూ చేస్తోన్న అక్రమ వ్యాపారాలు ఏంటి? తన మనవరాలిని శ్యామ్ కనిపెట్టగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Advertisement

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Embed widget