అన్వేషించండి

'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ, సింపుల్‌గా నటుడు జయరామ్ కుమార్తె పెళ్లి - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ రివ్యూ

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నరేష్... వాటికి ముందు తనకు ఎక్కువ విజయాలు అందించిన కామెడీ జానర్ సినిమా చేయడంతో ప్రేక్షకుల చూపు పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

గుడిలో సింపుల్‌గా నటుడు జయరామ్ కుమార్తె వివాహం

Jayaram Daughter Malavika Marriage: మలయాళ నటుడు జయరామ్.. గత కొన్నేళ్లుగా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె మాళవిక జయరామ్ వివాహం ఘనంగా జరిగింది. కేవలం బంధుమిత్రుల సమక్షంలో గురువాయుర్ ఆలయంలో నవనీత్ గిరీష్‌ను పెళ్లి చేసుకుంది మాళవిక. తన తండ్రి, అన్నయ్య ఇండస్ట్రీలో పేరు సాధించిన నటులే అయినా కూడా మాళవిక మాత్రం సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ముందుగా స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్న మాళవిక.. ఆ తర్వాత వేల్స్‌కు వెళ్లి స్పోర్ట్స్ మ్యానేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసి వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Baak Movie Review - 'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా

Tamannaah, Raashii Khanna and Sundar C starrer Baak Movie Review: హారర్ కామెడీ సినిమాలకు సౌత్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో 'ప్రేమ కథా చిత్రం'తో పాటు పలు సినిమాలు హిట్టయినా... 'కాంచన' సిరీస్‌తో రాఘవా లారెన్స్ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించినా... రీజన్ ఆ ఫ్యాన్ బేస్. హారర్ కామెడీ ఫార్ములాతో తమిళంలో కోట్లు వసూళ్లు సాధించిన మరో దర్శకుడు, హీరో సుందర్ సి. ఆయన తీసిన 'అరణ్మణై'కు ఫ్రాంచైజీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 'అరణ్మణై 4' తీశారు. తెలుగులో 'బాక్'గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నిర్మాత బండ్ల గణేష్‌పై క్రిమినల్‌ కేసు

Case Filed on Bandla Ganesh: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌లో చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. తన ఇంట్లో బండ్ల గణేష్‌ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ బండ్ల గణేష్‌పై ఫిలింనగర్‌ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాలు.. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ తన ఇంటిని బండ్ల గణేష్‌కు రెంట్‌కు ఇచ్చారు. నెలకు రూ. లక్ష అద్దె. అయితే కొంతకాలం బండ్ల గణేష్‌ ఇంటి రెంట్‌ చెల్లించడం లేదట. ఈ విషయమై ఆయనను నౌహిరా షేక్‌ నిలదీయగా బండ్ల గణేష్‌ రౌడీలతో తనను బెదించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Shaitaan Movie OTT Release Date And Streaming Platform: అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌న కెరీర్‌లో న‌టించిన రెండో హార‌ర్ సినిమా 'సైతాన్'. ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బంప‌ర్ హిట్ సాధించింది. సూప‌ర్ హిట్ గా నిలిచింది. అజ‌య్ దేవ‌గ‌ణ్.. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన హార‌ర్ సినిమా 'భూత్'. అది కూడా సూప‌ర్ హిట్. ఇక ఇప్పుడు 'సైతాన్'ని ఓటీటీలో చూసేందుకు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్క‌డ‌? ఎప్పుడంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pastor Ajay Babu Exclusive Interview | చర్చిల విషయంలో ప్రభుత్వానికి పాస్టర్ అజయ్ సంచలన ప్రతిపాదన | ABP DesamAfg vs Eng Match Highlights | Champions Trophy 2025 | ఐసీసీ టోర్నీల్లో పనికూనల ఫేవరెట్ ఇంగ్లండ్ | ABP DesamAFG vs ENG Match Highlights | Champions Trophy 2025 లో పెను సంచలనం | ABP DesamGV Harsha Kumar on MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల తీరుపై హర్ష కుమార్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఏపీ బడ్జెట్‌లో తల్లికి  వందనం పథకానికి కేటాయింపులెన్ని?
ఏపీ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులెన్ని?
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ-  వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
AP Budget Gratuity for Anganwadi workers: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ- వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు- బడ్జెట్‌లో కీలక ప్రకటన
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల భయమేంటీ?
Revanth Reddy Latest News: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?
Sabdham Movie Review - 'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా?
Non Local Quota: 'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
'స్థానికేతర' ఉత్తర్వులు జారీ, ఏపీ విద్యార్థులకు ఇక 'నో ఛాన్స్' - ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ
Pune Crime News: అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
అత్యాచార నిందితుడి కోసం డ్రోన్లతో గాలింపు- 70 గంటల తర్వాత చెరకు తోటలో అరెస్టు
Chandrababu new concept: పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
పేద కుటుంబాలకు అండగా ధనిక కుటుంబాలు - చంద్రబాబు కొత్త కాన్సెప్ట్ - ఉగాది నుంచే అమలు
Embed widget