Telugu TV Movies Today - New Year Special: చిరంజీవి ‘ముఠామేస్త్రి’, ‘అంజి’ to బాలయ్య ‘చెన్నకేశవ రెడ్డి’, మహేష్ ‘మురారి’ వరకు - ఈ బుధవారం (జనవరి 1) టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాలివే
January 1st TV Movies List: న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ బుధవారం ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానళ్లలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు.. ఏ సినిమా ఏ ఛానల్‌లో వస్తుందో తెలుసుకుందామా..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘మురారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
మధ్యాహ్నం 3 గంటలకు-‘పుష్ప ది రైజ్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సుమ అడ్డా న్యూ ఇయర్ ధావత్’ (న్యూ ఇయర్ స్పెషల్)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బ్రో’
రాత్రి 11 గంటలకు- ‘రాజ రాజ చోర’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బెదుర్లంక 2012’
ఉదయం 9 గంటలకు- ‘సామజవరగమన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జులాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’
రాత్రి 9 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘చారులత’
ఉదయం 8 గంటలకు- ‘హుషారు’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కెవ్వు కేక’
సాయంత్రం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 11 గంటలకు- ‘హుషారు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అంజి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘హోలి’
ఉదయం 10 గంటలకు- ‘వాంటెడ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముఠామేస్త్రి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎవడిగోలవాడిది’
సాయంత్రం 7 గంటలకు- ‘బీస్ట్’
రాత్రి 10 గంటలకు- ‘కేశవ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సింహాద్రి’
రాత్రి 9 గంటలకు- ‘వళరి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘యమగోల మళ్లీ మొదలైంది’
ఉదయం 10 గంటలకు- ‘గుడి గంటలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అబ్బాయిగారు’
సాయంత్రం 4 గంటలకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీమంతుడు’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ కాంబోలో వచ్చిన కొరటాల శివ చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘ఆనందం’
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఏక్ లవ్ యా’
ఉదయం 9 గంటలకు- ‘అంతకు ముందు ఆ తర్వాత’
మధ్యాహ్నం 11 గంటలకు- ‘ఓ మై ఫ్రెండ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సోలో బతుకే సో బెటర్’
సాయంత్రం 5 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధమ్’ (ఐకాన్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన హరీష్ శంకర్ చిత్రం)
రాత్రి 7 గంటలకు- ‘కార్తికేయ 2’ (నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన డివోషనల్ మూవీ)
రాత్రి 9 గంటలకు- ‘టాక్సీవాలా’
రాత్రి 10.30 గంటలకు- పిండం