By: ABP Desam | Updated at : 02 Apr 2022 12:38 PM (IST)
'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో రవితేజ ప్రీ లుక్
మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Movie). వంశీ (Director Vamsee) దర్శకత్వం వహిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Raviteja Pre-Look from Tiger Nageswara Rao movie released: ఉగాది సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రారంభమైంది (Tiger Nageswara Rao Launch). అలాగే, సినిమాలో రవితేజ ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అటెండ్ అయ్యారు. రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రమిది.
'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic)లో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bharadwaj) నటించనున్నారు. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది.
Also Read: నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' రిలీజ్ డేట్
ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్: శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Abhishek Agarwal Arts (@aaartsofficial)
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కర్ఫ్యూ వాతావరణం
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి