Telugu TV Movies Today: అల్లు అర్జున్ ‘డీజే’, ‘బద్రీనాధ్’ to ప్రభాస్ ‘బాహుబలి 2’, యష్ ‘కెజియఫ్ 1’ వరకు - ఈ రోజు (డిసెంబర్ 9) టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (9.12.2024): థియేటర్లలో సినిమాలు, ఓటీటీలో మూవీస్, సిరీస్‌లు ఉన్నా... టీవీల్లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకులు వదులుకోరు. అటువంటి వారి కోసం నేడు టీవీలలో వచ్చే మూవీల లిస్ట్...
థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ సోమవారం కొన్ని ఎగ్జయిటింగ్ సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ రోజు (డిసెంబర్ 9) షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమాని మీకు వీలు కుదిరినప్పుడు చూసేయండి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ పై ఓ లుక్ వేసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఔనన్నా కాదన్నా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మనసున్నోడు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ (మెగాస్టార్ చిరంజీవి, మాధవి, గొల్లపూడి కాంబోలోని ఫ్యామిలీ డ్రామా)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘కలిసుందాం రా’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘టాప్ గేర్’
ఉదయం 9 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 1’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2 ది కంక్లూజన్’
రాత్రి 9 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘జిల్లా’
ఉదయం 11 గంటలకు- ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రేమిస్తే’
సాయంత్రం 5 గంటలకు- ‘బద్రీనాధ్’ (అల్లు అర్జున్, తమన్నా, వివి వినాయక్ కాంబోలో వచ్చిన యాక్షన్ అండ్ డివోషనల్ మూవీ)
రాత్రి 8 గంటలకు- ‘PKL Season 11 2024 HAR vs HYD’ (లైవ్)
రాత్రి 9 గంటలకు- ‘PKL Season 11 2024 PUN vs DEL’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘జిల్లా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పూల రంగడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కన్యాదానం’
ఉదయం 10 గంటలకు- ‘చిట్టెమ్మ మొగుడు’ (మంచు మోహన్ బాబు, దివ్యభారతి కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘సాంబ’
సాయంత్రం 4 గంటలకు- ‘సత్యమేవ జయతే’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒక్కడు’ (మహేష్ బాబు, భూమిక జంటగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘చాణిక్య శపథం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సకుటుంబ సపరివార సమేతం’
రాత్రి 10 గంటలకు- ‘స్టేషన్ మాస్టర్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతా రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘తాత మనవడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అదుగో’
సాయంత్రం 4 గంటలకు- ‘బావనచ్చాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘మంచికి మరోపేరు’
రాత్రి 10 గంటలకు- ‘అక్కుమ్ బక్కుమ్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘కౌసల్య సుప్రజ రామ’
ఉదయం 9 గంటలకు- ‘అలా మొదలైంది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమించు’
సాయంత్రం 6 గంటలకు- ‘దువ్వాడ జగన్నాధమ్’ (అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘అవును 2’
Also Read: బంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్