అన్వేషించండి

Kalki 2898 AD Part 2: 'కల్కి 2898 ఏడీ'లో అదొక్కటే కాదు, మొత్తం ఏడు ఉన్నాయ్ - నాగ్ అశ్విన్ చాలా దాచేశాడుగా

Kalki 2898 AD Complex: 'కల్కి 2898 ఏడీ'లో కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనేది భైరవ కోరిక. ఆ కాంప్లెక్స్ ఎలా ఉంటుందో ఓ పాటలో, దీపికా సీన్స్ ద్వారా కొంత చూపించారు. అయితే, అదొక్కటే కాదట... అలాంటివి 7 ఉన్నాయట.

Kalki 2898 AD Part 2 Updates: ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 'కల్కి 2898 ఏడీ'ది ఓ చరిత్ర. వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ చేరుకున్న అతి  తక్కువ సినిమాల్లో ఇదొకటి. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) స్టార్‌డమ్, నాగ్ అశ్విన్ స్టోరీ రైటింగ్ - డైరెక్షన్ స్కిల్స్ వల్ల ఈ ఫీట్ సాధ్యం అయ్యింది. దాంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

'కల్కి 2898 ఏడీ'లో కథను పూర్తిగా చెప్పలేదు. కాంప్లెక్స్ హిస్టరీ, కమల్ హాసన్ క్యారెక్టర్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ హిస్టరీ గురించి హింట్స్ ఇచ్చి వదిలేశారు. కాంప్లెక్స్, సుప్రీమ్ యాస్కిన్ గురించి తెలుస్తుందని అనుకుంటే... అంతకు మించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చౌదరి.

ఒక్క కాంప్లెక్స్ కాదు... మొత్తం ఏడు ఉన్నాయ్!
'కల్కి 2898 ఏడీ'లో భైరవ ఎప్పుడూ కాంప్లెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేసి అయినా సరే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ట్రై చేస్తాడు. ఒకసారి రూక్సి ద్వారా వెళ్లి తిరిగి వస్తాడు. ఆ పాటలో కాంప్లెక్స్ గురించి కొంత చూపించారు. దీపికా పదుకోన్ సన్నివేశాల ద్వారా మరికొంత చూపించారు. ఇక, కమల్ హాసన్ క్యారెక్టర్ సుప్రీమ్ యాస్కిన్ సన్నివేశాలు గుర్తు ఉన్నాయా? కింద నీళ్లు వాటిపై ఆయన తేలియాడుతూ ఉంటారు. ఆ కాంప్లెక్స్ హిస్టరీ గురించి రెండో పార్టులో పూర్తిగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే... అది ఒక్కటే కాదట. 

'కల్కి 2898 ఏడీ'లో మొత్తం ఏడు కాంప్లెక్స్‌లు ఉన్నాయని మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి తెలిపారు. ఆ ఏడు కాంప్లెక్స్‌లకు సుప్రీమ్ యాస్కిన్ అధిపతి అని ఆయన కన్ఫర్మ్ చేశారు. ప్రపంచంలో ఆ ఏడు వివిధ ప్రదేశాల్లో ఉంటాయని, కంటికి కనిపించిన దైవ శక్తి కలికి అక్కడ ఏం జరుగుతున్నది సుప్రీమ్ యాస్కిన్ వివరిస్తాడని నితిన్ జిహానీ చౌదరి తెలిపారు. సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఉత్కంఠ పెంచారు.

Also Readఅల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?

'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2 షూటింగ్ అప్డేట్ ఏంటి?
'కల్కి 2898 ఏడీ' ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందు రెండో పార్ట్ షూటింగ్ చాలా వరకు చేశారు. ఆల్మోస్ట్ 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. పార్ట్ 1లో 40 శాతం కథ చెబితే... పార్ట్ 2లో 60 శాతం కథ ఉంటుందని సమాచారం.


'కల్కి 2898 ఏడీ'లో భైరవగా ప్రభాస్ వినోదంతో పాటు యాక్షన్ చూపించారు. కర్ణ... కర్ణుడిగా సైతం కనిపించారు. రెండో పార్టులో కర్ణుడిగా ఆయన ఏం చేస్తారు? మరి, భైరవకు తానే కర్ణుడి అనేది తెలుసా? లేదా? అనేది ఆసక్తి కలిగించే అంశం. నాగ్ అశ్విన్ పార్ట్ 2 కోసం కథలో కీలకమైన విషయాలు చాలా దాచినట్టు అనిపిస్తోంది.

Also Readబహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget