అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ ఎక్కడ - ఫ్యామిలీతో కలిసి ఏ దేశానికి వెళ్లారో తెలుసా?

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేయడం, ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. అసలు, ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏ దేశంలో ఉన్నారంటే?

Allu Arjun Family Latest Holiday Destination: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా సరే అందులో ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం కోసం యూనిక్ స్టైల్ మైంటైన్ చేస్తారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం గడ్డం పెంచారు. 'తగ్గేదే లే' అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి చేసే మేనరిజం పాపులర్ కూడా! ఆ గడ్డం తీసేసి అల్లు అర్జున్ ఫారిన్ హాలిడేకి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన గడ్డం ఎందుకు తీసేశారు అనేది డిస్కషన్ పాయింట్ అయ్యింది.

'పుష్ప' దర్శకుడు సుకుమార్, బన్నీ మధ్య మనస్పర్థలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అటువంటి ఏమీ లేదని అల్లు అర్జున్ సన్నిహితుడు 'బన్నీ' వాస్, ఆయన టీమ్ మెంబర్ శరత్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. అసలు, ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నారు? ఆయన ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా?

స్పెయిన్ హాలిడేలో అల్లు అర్జున్ ఫ్యామిలీ
Allu Arjun family holidaying in Spain: 'ఆయ్' సినిమా ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లారని 'బన్నీ' వాస్ చెప్పారు. అది నిజమే... ఐకాన్ స్టార్ హాలిడే టూరులో ఇటలీ ఓ డెస్టినేషన్. అయితే... ఆయన మెయిన్ డెస్టినేషన్ అది కాదు. 

స్పెయిన్ లొకేషన్స్ ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్లారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గడ్డం ట్రిమ్ చేసిన లుక్ వైరల్ అయ్యింది కదా, అది స్పెయిన్ ఫ్లైట్ జర్నీలోనిది. అక్కడ నుంచి ఇటలీ వెళ్లడం ఈజీ. అదీ సంగతి! 'పుష్ప' కోసం అల్లు అర్జున్ షూట్ చేయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అయితే... వాటికి టైమ్ ఉంది. సో... హాలిడే నుంచి బన్నీ రావడానికి కొంచెం టైమ్ పట్టవచ్చు.

Also Read: యూరప్ టూరులో అల్లు అర్జున్ ఫ్యామిలీ - అమ్మాయి అర్హ క్యూట్ పిక్స్ చూశారా?


'పుష్ప 2' షూటింగ్ స్టేటస్ ఏంటి?
'బన్నీ' వాస్ చెప్పిన ప్రకారం... అల్లు అర్జున్ మరొక 15 రోజులు షూటింగ్ చేస్తే 'పుష్ప 2'లో ఆయన క్యారెక్టర్ వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే, మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ మీద తీయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ముందుగా వాటిని షూట్ చేసి, ఆ తర్వాత బన్నీ పార్ట్ షూట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. అందువల్ల, అల్లు అర్జున్ 'పుష్ప 2' సెట్స్ మీదకు రావడానికి ఎలా లేదన్నా 30, 35 రోజులు పడుతుంది. ఈలోపు ఆ గడ్డం కూడా పెరుగుతుంది. అందువల్ల, చిత్రీకరణకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Also Read: ఇటలీలో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే మల్టీకలర్ గౌను అంత చీపా?


ఫ్యామిలీతో హాలిడే టూర్ కనుక అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేశారని 'బన్నీ' వాస్ తెలిపారు. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుందో లెక్క వేసుకుని మరీ ఇటలీకి వెళ్లారని చెప్పారు. అదీ సంగతి.

టాప్ హెడ్ లైన్స్

Least Eligible Bachelor Series : జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
Jailer 2 First Day Collection : జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ - రజనీకాంత్ యాక్షన్ డ్రామా రికార్డ్... తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎంతంటే?
జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ - రజనీకాంత్ యాక్షన్ డ్రామా రికార్డ్... తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎంతంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన లవ్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన లవ్ రొమాంటిక్ డ్రామా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Crime Thriller OTT : ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సడన్‌గా రోజా తమిళ క్రైమ్ థ్రిల్లర్ - గ్యాప్ తర్వాత కీ రోల్‌లో సీనియర్ హీరోయిన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget