Image Source: Allu Sneha Reddy Instagram

ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది. లేటెస్టుగా సఫారీకి వెళ్లారు. ఆ వీడియో ఇది.

Image Source: Allu Sneha Reddy Instagram

టాంజానియాలోని నేషనల్ పార్క్ లో వైఫ్ స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో అల్లు అర్జున్. 

Image Source: Allu Sneha Reddy Instagram

లండన్ నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఈస్ట్ ఆఫ్రికాకు వెళ్లారు. లండన్ టూర్ వీడియో ఇది. 

Image Source: Allu Sneha Reddy Instagram

అల్లు స్నేహా రెడ్డి. 

Image Source: Allu Sneha Reddy Instagram

అల్లు స్నేహ స్టైలిష్ చూస్తే... స్టైలిష్ స్టార్ వైఫ్ అనక తప్పదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి.

Image Source: Allu Sneha Reddy Instagram

అల్లు స్నేహ రెడ్డి ఫోటోషూట్ 

Image Source: Allu Sneha Reddy Instagram

ఈ ఫోటోషూట్ కు అల్లు ప్రీతమ్ జుకల్కర్ స్టయిలిష్ట్ గా వ్యవహరించారు 

Image Source: Allu Sneha Reddy Instagram

చీరలే కాదు... అల్లు స్నేహ నగలూ చూడండి

Image Source: Allu Sneha Reddy Instagram

చీరలో అల్లు స్నేహ