అన్వేషించండి

Kalki 2898 AD: ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మూవీలో మహేష్‌ బాబు? - నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

Mahesh Babu: ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ కల్కి 2898 ADలో చిత్రంలో ఇప్పుడు మహేష్‌ బాబు భాగం కాబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందులో మహేష్‌ పాత్ర..

Will Mahesh Babu to be Part in Prabhas Kalki 2898 AD: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 'మహానటి' ఫేం నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, స్పెషల్‌ వీడియోస్‌తో మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నాగ్‌ అశ్విన్‌ మేకింగ్‌ స్టైల్‌, విజన్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్‌ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. దానికి తోడు భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమైంది.

లెజెండరి నటులు.. లోకనాయకుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశ పటానీ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్‌ నటీనటులు ఈ సినిమాలో నటిస్తుండటంతో కల్కిపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించని అప్‌డేట్స్‌ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక తాజాగా కల్కి చిత్రం మరో క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇప్పటికే భారీ తారాగణం ఈ పాన్‌ వరల్డ్‌ మూవీలోకి ఇప్పుడు సూపర్‌ స్టార్‌ భాగం అవుతున్నారట. ఇండియన్‌ మూవీ హ్యాండ్సమ్‌ హీరో, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా కల్కిలో ఓ పార్ట్‌ కాబోతున్నారట. ఈ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇప్పటికే డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మహేష్‌ ప్రబాబుని కలిసినట్టు సమాచారం.

ప్రభాస్ కు వాయిస్!

అయితే ఇందులో మహేష్‌ తెరపై కనిపించరట. తెరవెనక ఉండి ప్రభాస్‌ వాయిస్‌తో కనిపిస్తారని టాక్‌. అంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వబోతున్నాడట. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ, ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ మాత్రం ఫ్యాన్స్‌ని ఉక్కరిబిక్కిరి చేస్తుంది.'కల్కి'లో ప్రభాస్‌ ఓ సీన్‌లో విష్ణు మూర్తి అవతారంలో కనిపిస్తాడని ముందు నుంచి ఉన్న ప్రచారం. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ను పాత్రను పరిచయం చేస్తూ బ్యాగ్రౌండ్‌లో మహేష్‌ వాయిస్‌ ఇవ్వనున్నాడట. ఇదే సన్నివేశంలో ప్రభాస్‌ పాత్ర ఇంట్రో, ఎలివేషన్స్‌ని పరిచయం చేస్తూ మహేష్‌ వాయిస్‌ ఇవ్వనన్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి ఇటూ ప్రభాస్‌, అటూ మహేష్‌ ఫ్యాన్స పండగ చేసుకుంటున్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌కు సూపర్‌ స్టార్‌ వాయిస్‌ జత అయితే ఈ సీన్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని, ఇక థియేటర్లో రచ్చ రచ్చే అని మాట్లాడుకుంటున్నారట. ఇక గతంలోనూ మహేష్ పలువురు‌ స్టార్ హీరోలకు వాయిస్‌ అందించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆచార్చ సినిమాకు, పవన్‌ కళ్యాణ్‌ 'జల్సా', ఎన్టీఆర్‌ బాద్‌షా సినిమాలో హీరో పాత్రలను పరిచయం చేస్తూ మహేష్‌ తన వాయిస్‌ ఇచ్చారు. ఇప్పుడు కల్కిలోనూ ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసేందుకు నాగ్‌ అశ్విన్‌ మహేష్‌ను రంగంలోకి దింపుతున్నారట. అయితే దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి దీనిపై ముందుగానే ప్రకటన ఇస్తారా? లేక నేరుగా థియేటర్‌ల ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తారా? చూడాలి! కాగా జూన్ 27 వరల్డ్ వైడ్ గా 'కల్కి' మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 

Also Read: రోజా నా క్లాస్‌మేట్‌‌ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget