అన్వేషించండి

Mandaadi Movie: మందాడి @ 100 డేస్... హీరో కంటే విలన్ కోసం ఎక్కువ కష్టపడిన సుహాస్

Suhas Role In Mandaadi: తమిళ్ యాక్టర్ సూరి హీరోగా రూపొందుతున్న 'మందాడి'లో సుహాస్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు తెలిపారు.

యూట్యూబ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి, ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. తెలుగులో ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరోగా సినిమాలు చేస్తున్నారు. మధ్యలో కొన్ని 'హిట్ 2' వంటి సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. అయితే... ఇప్పుడు ఓ తమిళ్ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అది 'మందాడి' సినిమా. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని యూనిట్ పేర్కొంది. అన్నట్టు... ఆ సినిమా కోసం సుహాస్ ఎన్ని రోజులు షూటింగ్ చేశారో తెలుసా?   

'మందాడి' @ 100 డేస్!
'మందాడి' సినిమాలో తమిళ్ యాక్టర్ సూరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సుహాస్ విలన్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్లు తమిళ, తెలుగు ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. సముద్ర తీరప్రాంతం, జాలరులు (మత్స్యకారుల) నేపథ్యంలో సాగే చిత్రమిది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also ReadLaggam Time Review - 'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RS Infotainment (@rsinfotainment)

'మందాడి' సినిమా కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. హీరోగా నటించిన సినిమాలకు సైతం ఇన్ని రోజుల కాల్ షీట్లు ఇచ్చిన సందర్భాలు లేవు. విలన్ రోల్ కోసం ఎక్కువ కష్టపడ్డారు. ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్లలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశారు. సముద్రంలో పడవల నేపథ్యంలో నడిచే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయని టాక్. ఎమోషనల్ సీన్లు కూడా బావున్నాయట.

Also ReadKara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RS Infotainment (@rsinfotainment)

'మందాడి' సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకుడు. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో సుహాస్ కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మహిమా నంబియార్ కథానాయికగా నటించగా... సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. త్వరలో సినిమా విడుదల తేదీని వెల్లడించనున్నారు.

Also ReadGaayapadda Simham Trailer: ట్రంప్ మీద 'గాయపడ్డ సింహం' చేసిన యుద్ధం... తరుణ్ భాస్కర్ సినిమాలో శ్రీవిష్ణు - ట్రైలర్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget