అన్వేషించండి

Thaman: నా ఫస్ట్ లవ్ అదే, ‘ఓజీ’ గురించి నాకే అప్డేట్ లేదు - మ్యూజిక్ డైరెక్టర్ తమన్

Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తాజాగా ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. తన ఫస్ట్ లవ్ గురించి, ఓజీ అప్ డేట్ గురించి మాట్లాడారు.

SS Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వెలిగిపోతున్న వారి సంఖ్య తక్కువే. అలాంటి వారిలో ఎస్ఎస్ తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగులోని స్టార్ హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా ఒక మ్యూజిక్ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ చాలా బిజీగా గడిపేస్తున్నారు. అలాంటి తమన్.. తాజాగా ఒక ఆల్బమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ‘‘ఫస్ట్ లవ్’’ అనే ఆల్బమ్ సాంగ్‌ను లాంచ్ చేయడంతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అంతే కాకుండా తన జీవితంలో ఫస్ట్ లవ్ ఎవరు అనే విషయాన్ని బయటపెట్టారు.

చివరిగా ‘గుంటూరు కారం’..

‘‘నా ఫస్ట్ లవ్ మాత్రమే కాదు నేను ఇంకా ప్రేమిస్తుంది నా మ్యూజిక్‌నే. కచ్చితంగా ఎప్పటికీ అదే నా లవ్. నేను పుట్టినప్పుడే మా నాన్న నా చేతిలో స్టిక్స్ పెట్టారు. పాలడబ్బా కాకుండా నాకు ముందు స్టిక్సే ఇచ్చారు. అలా నా జీవితాన్ని మ్యూజిక్‌తోనే మొదలుపెట్టాను. సంగీతమే నాకు అన్ని. నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది దానికే’’ అని తెలిపారు తమన్. ఆయన చివరిగా ‘గుంటూరు కారం’ సినిమాలోని సంగీతంతో యూత్‌ను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ పాటను అయితే ఇప్పటికీ చాలామంది మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ విడుదలయ్యి దాదాపు 8 నెలలు అవుతున్న తమన్ నుండి మరొక తెలుగు చిత్రం రాలేదు. దీంతో తన అప్‌కమింగ్ మూవీస్ గురించి అప్డేట్స్‌పై తమన్ స్పందించారు.

ఎగ్జైటెడ్‌గా ఉంది..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలకు కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అందుకే ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని కోరగా.. ‘‘ఓజీ, గేమ్ ఛేంజర్ విషయంలో నేనే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయని మాకు కూడా ఎగ్జైటెడ్‌గానే ఉంది. గేమ్ ఛేంజర్ అయితే డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. దాని గురించే వర్క్ చేస్తున్నాం. ఇంకా 1,2 నెలల్లో ఓజీ అప్డేట్స్ కూడా కచ్చితంగా వస్తాయి. అన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. నేను నా జీవితంలో ఎంతో కష్టపడి పనిచేసిన సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వబోతున్నాయి. గుంటూరు కారం తర్వాత ఇది కూడా బ్రేక్. 9 నెలల తర్వాత ఈ సినిమాలు అన్నీ రాబోతున్నాయి’’ అని సంతోషం వ్యక్తం చేశారు తమన్.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ..

‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే కాదు.. బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీకి కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. అంతే కాకుండా తమన్ ఇప్పటివరకు హిందీలో పలు చిత్రాలకు సంగీతాన్ని అందించినా.. మొదటిసారి ఒక భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ అందించడానికి సిద్ధమయ్యారు. అదే ‘బేబీ జాన్’. ఖలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ జాన్’తో తమన్ బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవ్వనున్నారు.

Also Read: ‘దేవర’ పాట కాపీనా? అనిరుధ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ - ఒరిజినల్ సాంగ్ అదేనంటూ ట్రోల్స్

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget