అన్వేషించండి

Kottukkaali Trailer: మాటల్లేవ్.. అంతా కోడి గోలే - ‘కల్కీ 2898 ఏడీ’ కైరా లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూశారా? ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి

కమెడియన్ సూరి, టాలెంటెడ్ బ్యూటీ అన్నాబెన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొట్టుక్కాలి'. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.

Kottukkaali Trailer OUT: కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కైరాగా నటించిన సత్తా చాటి అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కొట్టుక్కాలి'. గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ కథ మొత్తం ఓ కోడిపుంజు చుట్టూ తిరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కోడిపుంజు కూత వినిపిస్తూనే ఉంటుంది.

'కొట్టుక్కాలి' అంటే అంటే మొండిపిల్ల అని అర్థం. అంటే, ఈ చిత్రంలో అన్నా బెన్ మొండి పిల్లలా ప్రవర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఏదో గాలిసోకి మొండిపిల్లలా తయారయ్యిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆమెకు పట్టిన దయ్యాన్ని వదిలించేందుకు కుటుంబ సభ్యులు అంతా ఓ భూతవైద్యుడి దగ్గరికి వెళ్తుంటారు. వెళ్తున్న క్రమంలో వారి మధ్య గొడవ తలెత్తడం, ఒకరినొకరు కొట్టుకోవడం కనిపిస్తున్నది. ఇంతకీ గొడవకు కారణం ఏంటి? తర్వాత ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి. ఈ చిత్రంలో సూరి వాయిస్ కాస్త డిఫరెంట్ గా ఉండటం విశేషం.

'కొట్టుక్కాలి'తో సూరి యాట్రిక్ హిట్ కొట్టేనా?

'కొట్టుక్కాలి' సినిమాను తమిళ హీరో శివ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. పి.ఎస్ వినోద్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సూరి హీరోగా నటించిన రెండు సినిమాలు విజయం సాధించాయి. 'కొట్టుక్కాలి' మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడుదల కాబోతోన్న కొట్టుక్కాలితో సూరి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.

కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి

ఇక సూరి తొలుత కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తీ, సూర్య మూవీస్ లో ఎక్కువగా నటించారు. తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సూరి సుపరిచితం.  ఈ కమెడియన్ ను తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ హీరోగా మార్చాడు. ఆయన తెరకెక్కించిన ‘విడుదలై’ సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సీరియస్ రోల్ లో ఒదిగిపోయి నటించాడు. తాజాగా ‘గరుడన్’ సినిమాలో హీరోగా నటించా అదురగొట్టాడు. ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఈ హిట్ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 'కొట్టుక్కాలి' సినిమాతో సూరి ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే వరుస హ్యాట్రిక్ హిట్స్ సాధించిన హీరోగా గుర్తింపు తెచ్చుకోనున్నారు. అటు సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న ‘విడుదలై 2’ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో కూడా సూరి పూర్తిగా సీరియస్ సీరియస్ క్యారెక్టర్ చేయనున్నాడు.

Also Readమిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ క్రేజ్... బిజినెస్ కూడా ఎక్కువేనా?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Embed widget