అన్వేషించండి

Ram Gopal Varma: 'నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి', ఆర్జీవి నుంచి ఈ మాట ఊహించగలమా? వర్మగారు మీరు మారిపోయారా?

రామ్ గోపాల్ వర్మ మారిపోయారా? ఆయన నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయనని అంటున్నారేంటి? ఏమైంది?

రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే ట్వీట్లు, తీసే సినిమాలు, మాట్లాడే మాటలు... ప్రతిదీ ఓ సంచలనం. బంధాలు, బంధుత్వాలకు తాను అతీతం అన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ మారిపోయారా? ఈరోజు ఆయన చేసిన ట్వీట్ చూస్తే అటువంటి సందేహమే కలుగుతుంది.

"కొన్నిసార్లు, నాకూ ఫీలింగ్స్ ఉంటాయి" అని వర్మ ట్వీట్ చేశారు. అందులో వింత ఏముంది? అనుకుంటున్నారా! ఆ కామెంట్‌తో పాటు ఆయన ఒక ఫొటో కూడా యాడ్ చేశారు. ఆ ఫొటోలో ఓ కుక్కపిల్ల ఉంది. వర్మ ఆ కుక్కపిల్లను హాగ్ చేసుకుని ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు పెంపుడు కుక్కపిల్లలు ఉన్నాయి. శృతి హాసన్ దగ్గర అయితే పిల్లులు కూడా ఉన్నాయి. పెట్స్ అంటే చాలా మంది ప్రాణం ఇస్తారు. ప్రాణానికి ప్రాణంగా చూస్తారు. అటువంటి వాళ్ళ మీద వర్మ సెటైర్స్ వేశారా? లేదంటే నిజంగా ఫొటోలో కుక్కపిల్ల ఆయనకు నచ్చిందా? అంటే... కొన్ని రోజులు ఆగితే తప్ప తెలియదు. ఎందుకు అంటే... ఆ సమయానికి అలా అనిపించింది ట్వీట్ చేశానని, మాట మీద నిలబడనని అనడం వర్మకు అలవాటు. అసలు, ఆర్జీవీ నుంచి 'నాకూ ఫీలింగ్స్ ఉంటాయి' వంటి మాటలు ఎవరైనా ఊహించాలమా? అందుకే, బోలెడు సందేహాలు వస్తున్నాయి.

Also Read: సూర్య ఈటి - ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు మూవీ రివ్యూ: తమిళ ప్రేక్షకుల కోసమేనా? తెలుగు గురించి ఆలోచించరా?

Also Read: సమంతను ఆ మధుర జ్ఞాపకం వెంటాడుతోందా? చివరికి అది కూడా చైతూకు తిరిగిచ్చేసిన సామ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RGV (@rgvzoomin)

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget