అన్వేషించండి

Samantha: సమంతను ఆ మధుర జ్ఞాపకం వెంటాడుతోందా? చివరికి అది కూడా చైతూకు తిరిగిచ్చేసిన సామ్!

అది అక్కినేని కుటుంబం సెంటిమెంట్. మరి చైతూతో విడాకుల తర్వాత దాన్ని ఆమె వద్ద ఉంచుకోవడం న్యాయం కాదని అనిపించిందో ఏమో.. సామ్ దాన్ని తిరిగిచ్చేసింది.

Samantha | క్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడాకులు ఎంతగా చర్చనీయమైందో తెలిసిందే. వారిని జంట చూసేందుకు ఇష్టపడే అభిమానులు మనసు కూడా ముక్కలైంది. వారి విడాకులపై మొదట్లో వచ్చిన వార్తలను పుకారులనే అనుకున్నారు. కానీ, వారే స్వయంగా తాము విడిపోతున్నామని చెప్పడంతో అంతా షాకయ్యారు. సామ్ - చైతూ విడిపోవడానికి గల కారణాలైతే ఎవరికీ తెలీదు. కానీ, విడాకుల తర్వాత సమంతాయే ఎక్కువ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అది వారి వ్యక్తిగత నిర్ణయమైనా.. కొందరు ఆమెనే లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ తట్టుకుంటూ సామ్ కొత్త ప్రయాణానికి మార్గం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైంది. చైతూ కూడా వరుస చిత్రాలు, వెబ్ సీరిస్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. 

సామ్-చైతూ విడిపోయినా పెళ్లినాటి మధుర జ్ఞాపకాలు వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే సమంత మరో ఊహించని నిర్ణయం తీసుకుంది. పెళ్లి రోజు కట్టుకున్న చీరను నాగ చైతన్యకు తిరిగి పంపించిందని తెలిసింది. ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. పెళ్లి రోజు సమంతా కట్టుకున్న చీర, అక్కినేని ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్. ఎందుకంటే, అది చైతూ నానమ్మ కట్టుకున్న చీర. విడాకుల తర్వాత అంత విలువైన చీరను తన వద్ద ఉంచుకోవడం న్యాయం కాదని భావించిన సమంత, దాన్ని అక్కినేని ఫ్యామిలికి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే, ఈ దీనిపై అక్కినేని కుటుంబం నుంచి గానీ, సమంత సన్నిహిత వర్గాలు గానీ ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించలేదు.

Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన ‘శకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయన తారతో కలిసి నటించిన చిత్రం తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజా’గా విడుదల అవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్మణి పాత్రలో నయనతార (Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (Samantha) నటిస్తోంది. ప్రస్తుతం సామ్ ‘యశోద’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Teaser - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా
కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget