అన్వేషించండి
Social Updates: గుడ్‌న్యూస్ చెప్పిన రెజీనా, నా సామి అంటూ సదా హాట్ స్టెప్పులు - పూజా హ్యాపీ మూడ్..
తరచూ సినీ సెలబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తారు. నేడు హీరోయిన్ సదా, రెజీనాతో పాటు పలువురు సినీ తారలు ఇన్‌స్టాలో తమకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ పంచుకున్నారు. అవేంటంటే..

రెజీనా, సదా, పూజా హెగ్డే (Image Credit: Instagram)
సూసేకి అగ్గ రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ పుష్ఫ 2 పాటకి శ్రద్దా స్టెప్పులు వేశారు. నీతోనే డ్యాన్స్ షోకి జడ్జీగా వ్యవహరించిన శ్రద్దా ఎర్ర చీరలో హాట్ స్టెప్పులేసి ఆకట్టుకుంది
పుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో మెరిసింది. 'హ్యాపీ హార్ట్' అంటూ చిరునవ్వులు చిందిస్తూ బేబీ పింక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేసింది.
టైట్ ఫిట్ డ్రెస్‌లో నాగిని బ్యూటీ మౌనీ రాయ్ హాట్ అందాలు షో
న్యూ బిగినింగ్ అండ్ న్యూ అడ్వెంచర్ అంటూ గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్ రెజీనా కసాండ్రా
తెల్ల చీరలో కొంటెక చూస్తూ మతిపోగోడుతున్న మాళవిక మోహన్
వెకేషన్ మోడ్‌లో హీరోయిన్ రుక్సర్
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ఇంకా చదవండి





















