అన్వేషించండి

Naresh : మిమ్మల్ని హగ్ చేద్దామనే వచ్చా - ఆ ఘటన తర్వాత అంతా చీరలే కట్టుకుంటున్నారు... 'హే భగవాన్' ఈవెంట్‌లో నరేష్

Hey Bhagawan Trailer : ఇటీవల కొన్ని పరిణామాల తర్వాత స్టేజీపై మహిళలంతా చీరల్లోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. 'హే భగవాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన కామెంట్స్ వైరల్‌‌గా మారాయి.

Naresh About Heroines Dressing Issue In Recent Days : రీసెంట్‌గా కొన్ని ఘటనల తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. 'హే భగవాన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

'మిమ్మల్ని హగ్ చేద్దామనే వచ్చా'

వాలెంటైన్ వీక్‌లో భాగంగా స్టేజ్‌పై మేల్ యాక్టర్స్ అందరికీ హగ్ ఇచ్చిన నరేష్... హీరోయిన్ శివానీ నాగారం, చొక్కారపు స్రవంతిలకు కేవలం విషెష్ మాత్రమే చెప్పారు. అలాగే, వారు ఈవెంట్‌కు చీరలు కట్టుకుని రావడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అభినందించారు. 'మిమ్మల్ని కూడా హగ్ చేద్దామనే వచ్చా. కాకపోతే, మీరిద్దరూ చీరలు కట్టుకు వచ్చారు. రీసెంట్‌గా కొన్ని ఘటనల తర్వాత చాలామంచి స్టేజీపై చీరల్లోనే కనిపిస్తున్నారు.

భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లను హగ్ చేయకూడదు కాబట్టి మీరిద్దరూ హగ్ చేసుకోండి. అందరిలోనూ భారతీయత ఉట్టిపడుతోంది.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : ఓటీటీలో కాదు.. నేరుగా థియేటర్లలోనే రిలీజ్ - శివాజీ, లయ క్రైమ్ కామెడీ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ఎప్పుడంటే?

మరోసారి జంటగా...

ఈ మూవీలో సుహాస్, శివానీ నాగారం మరోసారి జంటగా నటించారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలియక సతమతమయ్యే కొడుకు, తన తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి ఏం చేశాడు? అనేదే ప్రధానాంశంగా 'హే భగవాన్' మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీకి గోపి అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేష్, హర్షవర్దన్, యాంకర్ స్రవంతి, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget