అన్వేషించండి

Sameera Reddy: గోవాలో సెటిలైన రెడ్డిగారి అమ్మాయి... మళ్ళీ బాలీవుడ్‌లోకి!

Sameera Reddy Comeback: తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవా', ఎన్టీఆర్ 'అశోక' సినిమాల్లో నటించిన రెడ్డిగారి అమ్మాయి సమీరా. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆవిడ, మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

సమీరా రెడ్డి... తెలుగు మూలాలు ఉన్న ముంబై మహిళ. ఆమె తండ్రి చింతపోలి రెడ్డి తెలుగు వ్యక్తి. ఆయన ముంబైలో సెటిలయ్యారు. సమీరా రెడ్డి ముంబై సిటీలో జన్మించడంతో పాటు అక్కడ పెరిగారు. అయితే... కథానాయికగా తెలుగు తెరపై మెరిశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'నరసింహుడు'తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అంతకు ముందు మూడు హిందీ సినిమాలు చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవా', ఎన్టీఆర్ 'అశోక' సినిమాలు చేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 

సంజయ్ దత్ సినిమాలో సమీరా రెడ్డి
Sameera Reddy Returns To Bollywood: 'కృష్ణం వందే జగద్గురుమ్' (2012)లో దగ్గుబాటి వెంకటేష్, రానాతో కలిసి స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేశారు సమీరా రెడ్డి. ఆ తర్వాత కన్నడలో ఓ సినిమా, హిందీలో మరో సినిమా చేశారంతే. వ్యాపారవేత్త అక్షయ్ వర్డేతో వివాహమైన తర్వాత సినిమాల్లో నటించడం మానేశారు. పెళ్లయ్యాక గోవాలో సెటిల్ అయ్యారు. అత్తగారితో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.

Also Read: Rakul Preet Singh: పెళ్లి అయ్యింది కానీ... రకుల్ భర్త జాకీ సెన్సేషనల్ కామెంట్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sameera Reddy (@reddysameera)

ఇప్పుడు సమీరా రెడ్డి వయసు 47 ఏళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. దాంతో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. బాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంజయ్ దత్ 'ఆఖరి సవాల్' సినిమాలో నటిస్తున్నారు. అందులో ఆమె రోల్ ఏమిటి? ఎంత సేపు ఉంటుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also ReadAllu Arjun New House: అల్లు అర్జున్ కొత్తిల్లు @ 100 కోట్లు - ఫీచర్స్ ఏమిటో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sameera Reddy (@reddysameera)

ఒకానొక దశలో సమీరా రెడ్డి బరువు పెరిగారు. పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టిన తర్వాత మహిళ శరీరంలో మార్పులు రావడం సహజం అని ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలు సైతం కొన్ని చేశారు. ఇటీవల ఆమె బరువు తగ్గారు. బహుశా సినిమాల కోసం అయ్యి ఉంటుంది. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ వస్తే హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాలు చేయడానికి సమీరా రెడ్డి సిద్ధంగా ఉన్నారట.

Also ReadBalakrishna: బాలకృష్ణ క్యాంపులో ఎన్టీఆర్ స్నేహితుడు - సినిమా ఎలా ఓకే అయ్యిందబ్బా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sameera Reddy (@reddysameera)

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget