'సలార్'తో తెలుగులో శ్రియా రెడ్డి మరోసారి మార్మోగుతోంది. సినిమాలో ఆవిడ కట్టిన చీరలు, ఆ బ్లౌజ్ డిజైన్స్ చూడండి!

'సలార్' సెట్స్‌లో తాను నటించిన సన్నివేశం ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటున్న శ్రియా రెడ్డి వీడియో

'సలార్' సినిమాలో చేసిన రాధా రామ క్యారెక్టర్ శ్రియా రెడ్డికి విపరీతమైన పేరు తీసుకు వచ్చింది.

'శ్రియా రెడ్డి' పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకూ 'పొగరు' సినిమా గుర్తుకు వస్తుంది.

'పొగరు' కంటే ముందు... 20 ఏళ్ళ క్రితం 2003లో రాజాతో 'అప్పుడప్పుడూ' సినిమా చేశారు శ్రియా రెడ్డి.

'సలార్'లో శ్రియా రెడ్డి కట్టిన చీరలు, నగలు మహిళలకు నచ్చాయి. వాటి కోసం ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.

శ్రియా రెడ్డి ధరించిన సిల్వర్ జ్యువెలరీ చూశారా? మహిళలు ఆ నగలపై మనసు పడుతున్నారట!

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలోనూ శ్రియా రెడ్డి లుక్ బావుంది కదూ!

శ్రియా రెడ్డి (all images courtesy : sriya_reddy/ instagram)