Allu Sneha: అల్లు అర్జున్ వైఫ్ కట్టిన చీరల వెనుక సమంత స్టయిలిస్ట్
Allu Arjun wife Sneha Reddy viral pics: అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇప్పుడు లండన్‌లో ఉంది. అయితే... బన్నీ వైఫ్ స్నేహా రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల వెనుక కథేంటో చూడండి.
![Allu Sneha: అల్లు అర్జున్ వైఫ్ కట్టిన చీరల వెనుక సమంత స్టయిలిస్ట్ Samantha Ruth Prabhu fav stylist Preetham Jukalker behind Pushpa star Allu Arjun's wife Sneha Reddy latest saree styles Allu Sneha: అల్లు అర్జున్ వైఫ్ కట్టిన చీరల వెనుక సమంత స్టయిలిస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/830706c7177c7512e79fbf9bea23b4e1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇప్పుడు అల్లు అర్జున్‌ను అభిమానులు ముద్దుగా 'ఐకాన్ స్టార్' అని పిలుస్తున్నారు. దీని కంటే ముందు ఆయన్ను అందరూ స్టయిలిష్ స్టార్ అనేవారు. 'పుష్ప' సినిమా వేడుకలో ఆయనకు దర్శకుడు సుకుమార్ 'ఐకాన్ స్టార్' బిరుదు ఇవ్వడంతో స్టైలిష్ స్టార్ పక్కకి వెళ్ళింది.
స్టయిలిష్ స్టార్ ట్యాగ్‌కు తగ్గట్టు... అల్లు అర్జున్ స్టైల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆయన వైఫ్ స్నేహా రెడ్డి కూడా స్టైల్‌గా ఉంటారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి. ఆ శారీ స్టైల్ వెనుక ఎవరున్నారో తెలుసా? సమంత ఫెవరెట్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.
Also Read : కొడుకు బాధ్యత భర్తకు అప్పగించిన కాజల్, వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో చూడండి
అవును... స్నేహా రెడ్డికి ప్రీతమ్ స్టయిలిస్ట్ గా వర్క్ చేశారు. ఆ ఫోటోలే ఇప్పుడు మీరు చూస్తున్నవి. ఈ స్టైల్ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ లండన్‌లో ఉంది. అక్కడ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read : షూటింగ్‌కు ముందు వెంకటేష్‌తో రిహార్సల్స్ చేశా, ఆయన చాలా ఫ్రెండ్లీ - ముకుల్ చద్దా
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)