Kajal Aggarwal: కొడుకు బాధ్యత భర్తకు అప్పగించిన కాజల్, వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో చూడండి
Early Mornings In Kitchlu Residence, Kajal Aggarwal Shows Us One More Pic of Her Son Neel Kitchlu with Hubby Gautam Kitchlu: కుమారుడు నీల్ కిచ్లూను భర్త గౌతమ్ ఎత్తుకున్న ఫోటో కాజల్ షేర్ చేశారు.
![Kajal Aggarwal: కొడుకు బాధ్యత భర్తకు అప్పగించిన కాజల్, వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో చూడండి Kajal Aggarwal has handed over the responsibility of her son Neel to husband Gautam Kitchlu, see early morning scene in their house Kajal Aggarwal: కొడుకు బాధ్యత భర్తకు అప్పగించిన కాజల్, వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో చూడండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/da8a85f7e9685051a5df13b188310ff9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చందమామ కాజల్ అగర్వాల్ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సీన్ ఎలా ఉంటుందో తెలుసా? అయితే... పైన ఫోటోలను క్లారిటీగా చూడండి. కాజల్ ఒక వైపు... చిన్నారి నీల్ కిచ్లూను ఎత్తుకున్న కాజల్ భర్త గౌతమ్ మరోవైపు ఉన్నారు కదా! ఆ మరోవైపు ఉన్న ఫోటోలో సీన్ ఉంటుందన్నమాట.
కాజల్, గౌతమ్ దంపతులకు ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ జన్మించాడు. చిన్నారి ఆలనా పాలనా, ఇంటి బాధ్యతలు చూసుకోవడం ఏ తల్లికి అయినా కష్టమే. అందుకని, ఎర్లీ మార్నింగ్ చిన్నారి బాధ్యతను కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ తీసుకున్నారు. బిడ్డను ఎత్తుకుని ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పనులు చేసుకుంటున్నారు.
గౌతమ్ కిచ్లూలా భార్యలకు భర్తలు సహాయం చేస్తుంటే భలే ఉంటుందని కొందరు అంటున్నారు. అటువంటి భర్తలు ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. పెళ్లి తర్వాత బాధ్యతలు పంచుకుంటూ ముందుకు వెళితే సంసార జీవితం హ్యాపీగా ఉంటుంది కదూ!
Also Read : షూటింగ్‌కు ముందు వెంకటేష్‌తో రిహార్సల్స్ చేశా, ఆయన చాలా ఫ్రెండ్లీ - ముకుల్ చద్దా
కాజల్ అగర్వాల్ అప్పుడప్పుడూ కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే... ఆ ఫోటోల్లో ఎక్కడా కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఫోటోలను మీరూ చూడండి.
Also Read : నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఎమ్మెల్యే కొడుకు - పాన్ ఇండియా ఫ్యాన్స్ వెతుకుతారా?
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)