అన్వేషించండి

Salaar Trailer Release : అఫీషియల్ - 'సలార్' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Salaar trailer release date and time : దీపావళి కానుకగా ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త స్టిల్ విడుదల చేయడంతో పాటు ట్రైలర్ రిలీజ్ డేట్ న్యూస్ చెప్పింది.

Prabhas Salaar Trailer Release Date Time : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీమ్ దీపావళి కానుక అందించింది. సినిమా నుంచి హీరో సరికొత్త స్టిల్ విడుదల చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... గన్ పట్టుకుని స్లిమ్ అండ్ స్టైలిష్ ఫోజులో ప్రభాస్ సూపర్ ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ నుంచి తీసిన స్టిల్ అని అర్థం అవుతోంది. 

'సలార్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?  
Salaar Trailer Release On December 1st 2023 : డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ విడుదల కానుందని రెండు మూడు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అది నిజమే అని ఈ రోజు క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఆ రోజు రాత్రి 7.11 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది.

Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?

థియేటర్లలో కొత్త సినిమాలతో 'సలార్' ట్రైలర్! 
రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' డిసెంబర్ 1న విడుదల అవుతోంది. ఆ సినిమాతో పాటు థియేటర్లలో 'సలార్' ట్రైలర్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, అప్పటికి థియేటర్లలో ఉన్న సినిమాలు, కొత్త సినిమాఅత్తో ట్రైలర్ యాడ్ చేస్తారట. 

Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?

ప్రభాస్ 'సలార్' వర్సెస్ షారుఖ్ ఖాన్ 'డంకీ'
'సలార్' సినిమా విడుదల ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ డిసెంబర్ 22న థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది. అయితే... ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు షారుఖ్ ఖాన్ 'డంకీ' విడుదల తేదీ అనౌన్స్ చేశారు. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ క్లాష్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీ మీడియా సైతం 'డంకీ' వైపు మొగ్గు చూపవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ డౌట్. 

Salaar cast and crew names : 'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె నటించారు  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.   

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget