అన్వేషించండి

Eagle Trailer: 'ఈగల్‌' కొత్త ట్రైలర్‌ చూశారా? - పద్దతిగా దాడి చేసిన రవితేజ

Eagle New Trailer: మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉందనగా ఊహించని అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందు మాస్ మహారాజా పద్దతైన దాడి అంటూ వచ్చేశాడు.

Ravi Teja Eagle New Trailer:  మరో రెండు రోజుల్లో ఈగల్‌తో బాక్సాఫీసుపై దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'ఈగల్' ఫిబ్రవరి 9న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉందనగా ఊహించని అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందు మాస్ మహారాజా పద్దతైన దాడితో వచ్చాడు. ఈగల్‌ రెండో ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌లో మరింత ఊపు ఇచ్చేలా మలిచాడు డైరెక్టర్‌. ఈ కొత్త ట్రైలర్‌ రవితేజ పూర్తి యాక్షన్‌ మోడ్‌లో కనిపించాడు. ఇందులో రవితేజ యాక్షన్‌, మాస్‌ లుక్‌ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. పూర్తి యాక్షన్‌గా సీక్వెన్స్‌తో ఈ కొత్త ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. 

ట్రైలర్‌ ఎలా సాగిందంటే.. 

మూవీ టైటిల్‌కు తగ్గట్టుగానే గద్ద ఎగురుతూ వెళుతున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత నటుడు శ్రీనివాస్‌ చెప్పిన 'మ్యాథ్స్‌, సైన్స్‌కి అందని ఒక రీసెర్చ్‌ ఉంది సార్‌.. అక్కడ ఒకడుంటాడు" అనే డైలాగ్‌ రావడంతో రవితేజ ఎంట్రీ ఇస్తాడు. నోట్లో సిగరేట్‌, చెంపపై కత్తి గాటుతో లుంగి మడతపెడుతూ మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా వచ్చిన బ్యాక్‌డ్రౌండ్‌ స్కోర్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ట్రైలర్‌లో రవితేజ రగ్గడ్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. మధ్యలో రవితేజ.. 'ఒక చిన్న హాలో చెబుదామా..' అంటూ పద్దతిగా చెప్పిన తీరు ట్రైలర్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళుతుంది.

Also Read: ర‌వితేజ పెళ్లికి కాళ్లు క‌డిగింది నేనే.. మా మ‌ధ్య గొడ‌వ ఏంటంటే? రాజార‌వీంద్ర‌ క్లారిటీ

ఇక చివరిలో దళం,సైన్యం కాదు దేశం వచ్చినా ఆపుతానంటూ రవితేజ చెప్పిన ఇంటెన్సీవ్వ్‌ డైలాగ్‌  థియేటర్లో ఫ్యాన్స్‌తో ఈళలు వేయించడం ఖాయం. మొత్తానికి ఈ కొత్త ట్రైలర్‌ చూస్తుంటే థియేటర్లో ఫ్యాన్స్‌ ఈళలు, కేకలతో రచ్చ రచ్చ లేపేలా ఉంది. ఈసారి ఈగల్‌తో మాస్‌ మాహారాజా బాక్సాఫీసు దున్నేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్‌.  ఇక విజువల్స్ అయితే కేక పుట్టించేలా ఉన్నాయని, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో థియేటర్లో రిసౌండ్‌ పక్కా అంటున్నారు. ఈ ట్రైలర్ తో మూవీ పై మంచి హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో ఏ సందేహం లేదు. మరి ఆ ట్రైలర్ ని ఒకసారి మీరును చూసేయండి. మూవీ రిలీజ్‌కు రెండు రోజులు ముందుగా ఫ్యాన్స్‌ మంచి బూస్ట్‌ ఇచ్చే అప్‌డేట్‌ వదిలారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఫిబ్రవరి 9న ఈగల్‌ టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget