అన్వేషించండి

Ranveer Singh: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?

Ranveer Singh Wedding Photos: ముంబైలో మరో బాలీవుడ్ కపుల్ మధ్య గొడవలు మొదలు అయ్యాయా? రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? పెళ్లి ఫోటోలు హీరో ఇన్స్టా నుంచి ఎందుకు మాయం అయ్యాయి?

ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... 

దీపికాతో పెళ్లి ఫోటోలు మాయం!
మంగళవారం రణవీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసిన జనాలకు ఓ పెద్ద షాక్ తగిలింది. ఆయన అకౌంటులో ఒక్కటంటే ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. దీపికాతో లాస్ట్ ఇయర్ దిగిన ఫోటోలు ఉన్నాయి. కానీ, పెళ్లి ఫోటోలు లేవు. అవి మాయం కావడంతో ఏదో జరుగుతోందని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఇక త్వరలో విడాకులు తీసుకోవడమే మిగిలి ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. ముందు పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసి, ఆ తర్వాత విడాకులు తీసుకున్న జంటలు కొన్ని ఉండటంతో బాలీవుడ్ జనాలు కొందరిలోనూ అనుమానాలు మొదలు అయ్యాయి.

Also Readమారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?


గొడవల్లేవ్... ఆల్ ఈజ్ వెల్!
రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ మధ్య గొడవలు లేవని... అంతా సవ్యంగా ఉందని వాళ్లిద్దరి సన్నిహితుల ద్వారా బాలీవుడ్ జనాలకు తెలిసింది. అసలు మ్యాటర్ ఏమిటంటే... 2023కు ముందు ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో చేసిన పోస్టులను రణవీర్ ఆర్చివ్ చేశారు. అందువల్ల, అవి ఏమీ కనిపించవు. గతంలో దీపికా పదుకోన్ సైతం ఓసారి ఈ విధంగా చేశారు. అయితే... ఇటువంటి అనుమానాలు రావడంతో ఆమె తర్వాత అన్ని పోస్టులను ఇన్‌స్టాలో ఉంచారు. ఆర్చివ్ చేయడం వల్ల పాత పోస్టులు కనిపించకుండా ఇన్‌స్టాకు కొత్త లుక్ వస్తుందని సెలబ్రిటీలు అప్పుడప్పుడూ అలా చేస్తారు. అదీ సంగతి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీప్ వీర్!
Ranveer Singh Deepika Padukone: ప్రజెంట్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్... ఇద్దరూ ఇండియాలో లేరు. వాళ్లిద్దరూ ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జంట కలిసే వెళ్లారు. షూటింగ్స్, ప్రమోషన్స్, యాడ్ షూట్స్ వంటివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందువల్ల, పార్ట్నర్ తో టైమ్ స్పెండ్ చేయడం సరిగా కుదరదు. అందుకని, కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. 

ప్రజెంట్ రణవీర్, దీపిక బేబీమూన్ ట్రిప్ వేశారని బాలీవుడ్ అంటోంది. పొడుగు కాళ్ల సుందరి ప్రెగ్నెంట్ అనేది తెలిసిందే. వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వేసే టూర్లను బేబీమూన్ ట్రిప్ అంటారు. అదే పెళ్లైన తర్వాత వెళితే హనీమూన్ ట్రిప్ అన్నమాట. త్వరలో ఇండియాకు తిరిగి వస్తారట. ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో దీపిక ప్రెగ్నెంట్ అని ఈ స్టార్ కపుల్ అనౌన్స్ చేసింది. ఈ జంట ఇటలీలో 2018లో పెళ్లి చేసుకున్నారు. కొంకణి, సింధీ సంప్రదాయ పద్ధతుల్లో రణవీర్, దీపిక పెళ్లి చేసుకున్నారు. వివాహమైన ఆరేళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేశారు. అదీ సంగతి!

Also Read'స్వయంభు'కు భారీ బడ్జెట్ - నిఖిల్ సినిమాలో ఒక్క వార్ ఎపిసోడ్‌కు 8 కోట్లు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget