అన్వేషించండి

ఎట్టకేలకు కూతురిని కెమెరాకి పరిచయం చేసిన రణ్ బీర్, ఆలియా.. రాహా ఎంత అందంగా ఉందో చూశారా?

Ranbir Alia Daughter Pictures : రణబీర్ ఆలియా తమ కూతురిని తాజాగా మొదటిసారి కెమెరాకి పరిచయం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Raha Kapoor First Ever Appearance : బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మించింది. కూతురుతో టైమ్ స్పెండ్ చేయడం కోసం.. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చి మరీ పాపను చూసుకుంటున్నారు ఈ బాలీవుడ్ జంట. రీసెంట్ గా ఫస్ట్ మ్యారేజ్ ఆనివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే  రణ్ బీర్ ఆలియా ఇప్పటివరకు కూతురి ముఖాన్ని కెమెరాలకు చూపించలేదు.

సోషల్​మీడియాలోను ఒక్క ఫొటో కూడా పోస్ట్​ చేయలేదు. అంతే కాకుండా చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు.. ఫొటోలు పోస్ట్​ చేయరని ఆలియా సన్నిహితులు తెలిపారు. ఇక ఎట్టకేలకు తమ కూతురిని కెమెరాకు పరిచయం చేశారు ఈ బాలీవుడ్ కపుల్. క్రిస్మస్ సందర్భంగా రణబీర్ ఆలియా కూతురుతో ముంబైలో సందడి చేశారు. మొట్టమొదటిసారి ఈ జంట తమ కూతురిని మీడియా ముందుకు తీసుకురావడంతో మీడియా వాళ్లంతా ఆ చిన్నారిని ఫోటోలు తీస్తూ రణ్ బీర్, ఆలియా జంటకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మొదటిసారి కూతుర్ని కెమెరాకి పరిచయం చేయడంతో రాహకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారుతున్నాయి.

రణ్ బీర్, ఆలియాల ముద్దుల కూతురు రాహా చూడటానికి చాలా అందంగా, ఎంతో బబ్లీగా ఉంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ నెటిజన్స్ రాహ చాలా అందంగా ఉందని, ఎంతో క్యూట్ గా ఉందంటూ, పాపకి ఆలియా పోలికలే వచ్చాయంటూ.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రన్ బీర్, ఆలియా ఫ్యాన్స్ ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇక రణ్ బీర్ కపూర్ రీసెంట్ గా 'యానిమల్' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

విడుదలై మూడు వారాలు అవుతున్నా ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.860 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇక యానిమల్ తర్వాత సుమారు 6 నెలల పాటు రణ్ బీర్ సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన కూతురే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కూతురు పుట్టినప్పటినుంచి షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల ఆమెతో టైం స్పెండ్ చేయలేకపోయానని, అందుకే ఆరు నెలల పాటు సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు తెలిపాడు.

Also Read : ఆ సమయంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా - షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'యానిమల్' బ్యూటీ!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget