అన్వేషించండి

Ram Charan : రామ్ చరణ్‌కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

Ram Charan Surgery : పెద్ది షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ ఈవెంట్స్‌కు కూడా ఆయన సపోర్ట్ బ్రేస్‌తో హాజరవుతున్నారు. త్వరలోనే ఆయనకు సర్జరీ జరగనుంది.

Ram Charan Surgery After Peddi Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. షూటింగ్ టైంలో ఆయన కంటికి, చేతికి గాయాలు కాగా... కంటికి చిన్న సర్జరీ చేయించుకుని వెంటనే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. చేతి మణికట్టుకు కూడా గాయం కావడంతో సపోర్ట్ బ్రేస్‌తో ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సపోర్ట్ బ్రేస్‌తో కనిపిస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత చరణ్ సర్జరీ చేయించుకోనున్నారు.

అందుకే గాయం

పెద్ది షూటింగ్ టైంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బలంగా కింద పడడంతో తన చేతిలోని కార్టిలేజ్‌కు గాయమైందని చరణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మణికట్టుకు సర్జరీ చేయించుకుంటానని తెలిపారు. క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ స్పోర్ట్స్ ప్రధానాంశంగా సినిమా తెరకెక్కగా... కుస్తీ సీన్స్ చేసేటప్పుడు ఆయనకు గాయమైనట్లు ఇటీవల ఇంటర్వ్యూలో నిర్మాత వెంకట సతీష్ కిలారు తెలిపారు.

యాక్షన్ సీక్వెన్స్ కోసం చరణ్ ప్రాణం పెట్టారని డైరెక్టర్ బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గాయాలైనా వెనక్కి తగ్గలేదని... ఓ కుస్తీ ఎపిసోడ్ చాలా మాస్‌గా ఉంటుందని... ఇప్పటివరకూ ఎవరూ చేయలేదని అన్నారు. సినిమాలో జాతీయ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలుంటాయన్నారు.

Also Read : జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే భోపాల్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీలో ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ నిర్వహించారు. చరణ్‌తో పాటు మూవీ టీం సందడి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విజయవాడలోని ఇందిరా గాంధీ గ్రౌండ్స్ వేదికగా జూన్ 1న (సోమవారం) ఈవెంట్ నిర్వహించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget