అన్వేషించండి

Ram Charan RC17 Update : రామ్ చరణ్, సుకుమార్ మూవీ - షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Ram Charan Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Ram Charan Sukumar Movie RC17 Shooting Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌పై మూవీ టీం ఫోకస్ చేసింది. త్వరలోనే ట్రైలర్ కట్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో అందరి చూపు చరణ్ నెక్స్ట్ మూవీపై పడింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఆయన తదుపరి సినిమా చేయనున్నట్లు ఎప్పుడో ఫిక్స్ అయ్యింది.

షూటింగ్ ఎప్పుడంటే?

'RC17' వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా... షూటింగ్‌పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని... కైమాక్స్‌తో పాటు కొన్నింటికి సుకుమార్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా... జులై నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జూన్ 4న పెద్ది తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ కానుంది.

చరణ్, సుక్కూ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో రెండో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. పెద్దిలో పక్కా మాస్ లుక్‌లో కనిపించగా... చరణ్ గ్రేస్‌కు తగ్గట్లుగానే తనదైన శైలిలో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ కథను సుకుమార్ రెడీ చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Also Read : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?

Also Read : అప్పుడు ఎంజీఆర్... ఆ తర్వాత ఎన్టీఆర్... ఇప్పుడు విజయ్ - పొలిటికల్ స్టార్స్ జర్నీ ఇదే!

'పుష్ప' ఫ్రాంచైజీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా రూ.1,800 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్షన్స్ సాధించింది. ఆయన నుంచి రాబోయే నెక్స్స్ మూవీ అంతకు మించిన స్థాయిలో ఉండడం ఖాయమని... అందులోనూ చరణ్‌తో మూవీ కావడంతో గత రికార్డులు చెరిపేయడం పక్కా అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ది ట్రైలర్ ఎప్పుడంటే?

ఇక చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ నెల 17న లేదా 18న ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4 సినిమా రిలీజ్ కానుంది.

Also Read : రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget