అన్వేషించండి

Rakasa Collection: 'రాకాస' ఫస్ట్ డే కలెక్షన్స్... సంగీత్ శోభన్ సినిమా నెట్ ఎంతంటే?

Rakasa Box Office Collection Day 1: సంగీత్ శోభన్ హీరోగా నిహారికా కొణిదెల నిర్మించిన 'రాకాస' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? ఇండియాలో ఈ సినిమా నెట్ ఎంత? అనేది చూస్తే... 

Sangeeth Shobhan's Rakasa First Day Collection: 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' విజయాల తర్వాత యువ కథానాయకుడు సంగీత్ శోభన్ నటించిన సినిమా 'రాకాస'. ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. 'కమిటీ కుర్రోళ్ళు' విజయం తర్వాత మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల నిర్మించిన చిత్రమిది. గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ 'రాకాస' పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. శుక్రవారం సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

ఇండియాలో 'రాకాస' నెట్ ఎంతంటే?
RaaKaasa First Day India Net Collection: ఇండియాలో 'రాకాస' సినిమా మొదటి రోజు రూ. 2.60 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందని ట్రేడ్ పోర్టల్ సాక్‌నిల్క్ పేర్కొంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ 36 శాతం ఉంది. ప్రీమియర్లకు కూడా మంచి స్పందన లభించింది.

Also Read: Biker Collection: శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Studios South (@zeestudiossouth)

'రాకాస' గ్రాస్ విషయానికి వస్తే... ఇండియాలో మూడు కోట్ల మార్క్ టచ్ చేసింది. ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి కూడా మంచి స్పందన లబిస్తోంది. ఓవరాల్ కలెక్షన్ చూస్తే... మూడున్నర కోట్ల మార్క్ కంటే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. క్రిటిక్స్ & ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ రావడంతో రెండో రోజు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

Also ReadRaakaasaa Review - 'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkelephantpictures (@pinkelephantpictures)

'రాకాస' సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక నటించారు. కీలక పాత్రల్లో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్ధి తదితరులు నటించారు. ఈ చిత్రానికి మానసా శర్మ దర్శకత్వం వహించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థల్లో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ భన్సాల్ ప్రొడ్యూస్ చేశారు.

Also ReadBiker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget