అన్వేషించండి

Coolie Trailer: కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్... గెట్ రెడీ ఫ్యాన్స్, డేట్ మారలేదు!

Coolie Trailer Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ అయింది.‌ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానంది అంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడుగా నటించిన తాజా సినిమా 'కూలీ' (Coolie). థియేటర్లలోకి రావడానికి పట్టుమని 15 రోజుల సమయం కూడా లేదు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల కానున్న సంగతి తెలిసిందే మరి ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అంటే....

ఆగస్టు 2న కూలీ ట్రైలర్!
Coolie Trailer Release Date: ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం దర్శకుడు లోకేష్ కనకరాజ్ వెల్లడించారు. సినిమాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ కూడా ఆ విషయాన్ని ట్వీట్ చేసింది. ఇప్పుడు మరోసారి ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. 

ఆగస్టు 2న 'కూలీ' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దాంతో పాటు సినిమాలో ప్రధాన తారాగణం అందరి ఫోటోలు అందులో ఉంచింది. ఈ స్టిల్ అందరి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Also Read: ఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌ల‌యాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తెలుగులో విడుదల... ఎవరంటే?
Coolie Telugu Release: 'కూలీ' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ హక్కులను అగ్ర నిర్మాతలు డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రై.లి. సొంతం చేసుకుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.

Also Read: బిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!

Coolie Full Cast: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలీ'లో నాగార్జున విలన్ రోల్ చేశారు. ఇంకా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సత్యరాజ్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర, కమల్ కుమార్తె - స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ నిర్మించిన చిత్రమిది. దీనికి అనిరుద్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget