అన్వేషించండి

Malvi Malhotra & Raj Tarun: మాల్వీ మల్హోత్రతో మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తే నాకు ఓకే - రాజ్ త‌రుణ్

Raj Tarun: రాజ్ త‌రుణ్ మాల్వీ మ‌ల్హోత్ర క‌లిసి న‌టించిన సినిమా తిరగబడరా సామీ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది ఈ జంట‌. ఈ సంద‌ర్భంగా రాజ్ త‌రుణ్ చేసిన కొన్ని కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Raj Tarun About another Movie with Malvi Malhotra: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్ర కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా 'తిర‌గ‌బ‌డ‌రా సామీ'. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ జంట‌. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చాలామందికి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అయితే, ఈ సంద‌ర్భంగా రాజ్ త‌రుణ్ మాల్వీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆమెతో న‌టించేందుకు త‌ను ఎప్పుడూ రెడీ అంటూ అన్నారు. దీంతో ఆ మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ మాల్వీ మ‌ల్హోత్రకి సంబంధించి కొన్ని విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చిన నేప‌థ్యంలో రాజ్ త‌రుణ్ చెప్పిన ఆ మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. 

మాల్వీకి ఓకే అయితే.. నాకు ఓకే.. 

సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు రాజ్ త‌రుణ్. ఈ సంద‌ర్బంగా హెబ్బా ప‌టేల్ తో త‌న రిలేష‌న్ గురించి, నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు ఆయ‌న‌. హెబ్బ ప‌టేల్ తో త‌న‌కు చాలాసార్లు పెళ్లి చేశార‌ని, చాలాసార్లు సంబంధం అంట‌గ‌ట్టార‌ని చెప్పుకొచ్చాడు. "వాళ్ల ఇష్టం, వాళ్ల‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు రాస్తారు. కానీ అలాంటిదేమీ లేదు. ఇద్ద‌రం చాలామంచి ఫ్రెండ్స్. ఎందుకో అలా సినిమాలు క‌లిసొచ్చాయి. అప్ప‌ట్లో ట‌చ్ లో ఉన్నాము. ఆమె బిజీ అయిపోయారు ఇంక అలా ట‌చ్ లో లేము. ఈ మ‌ధ్య రంజాన్ కి ఈద్ ముబార‌క్ అని మెసేజ్ చేసింది. థాంక్యూ అన్నాను అంతే త‌ప్ప అలాంటిదేమీ లేదు. 'కుమారీ 24' చేశాము. మంచి హిట్ అయ్యింది. హిట్ కాంబినేష‌న్ క‌దా ఆ త‌ర్వాత 'అంద‌గాడు' చేశాం. చాలా గ్యాప్ వ‌చ్చింది. 'ఒరేయ్ బుజ్జిగాడు' చేశాం. అలా నాలుగు సినిమాలు చేశాం అంతే. ఇక ఇప్పుడు ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు ఛాన్స్ ఇస్తే, ఆమెతో న‌టించాల‌ని అడిగితే క‌చ్చితంగా న‌టిస్తాను. ఇక మాల్వీతో అంటారా? ఆమె ఓకే అంటే నాకు ఓకే ఎప్పుడు చేయ‌డానికైనా అని చెప్పారు రాజ్ త‌రుణ్. 

ఆగ‌స్టు 2న విడుద‌ల‌.. 

'తిర‌గ‌బ‌డ‌రా సామీ' సినిమాని సురక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగ‌స్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

వివాదం ఇదే.. 

నిజానికి రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్ర‌, లావ‌ణ్య వివాదం కాంట్ర‌వ‌ర్సీ అయిన విష‌యం తెలిసిందే. లావ‌ణ్య అనే యువ‌తి.. రాజ్ త‌రుణ్ త‌న‌ను ప్రేమ పేరుతో న‌మ్మించి మోసం చేశాడ‌ని, మాల్వీ మ‌ల్హోత్రతో రిలేష‌న్ షిప్ లో ఉంటూ త‌న‌ను దూరంగా పెట్టాడ‌ని ఆరోపిస్తూ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో రాజ్ త‌రుణ్, మాల్వీ ఇద్ద‌రు మీడియా ముందుకు రాలేదు. 'పురుషోత్తముడు' ఇటీవ‌ల రాజ్ త‌రుణ్ న‌టించిన 'పురుషోత్త‌ముడు' సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.  అనే సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టికీ రాజ్ త‌రుణ్ ఆ ప్రమోష‌న్స్ లో కూడా పాల్గొన‌లేదు.  కాగా.. ఇప్పుడు ఇద్ద‌ర‌కు మొద‌టిసారి మీడియాకి ముందుకు వ‌చ్చారు. 'తిర‌గ‌బ‌డ‌రా సామీ' మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు.

Also Read: ‘ఐబొమ్మ’ పేరు మారిందట.. ఇకపై కొత్త సినిమాలన్నీ అందులోనే!  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget