అన్వేషించండి

Kingdom: రగిలే రగిలే... గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'కింగ్‌డమ్‌' సాంగ్... పాడింది అనిరుధ్ కాదు, ఎవరో తెలుసా?

Kingdom Song: 'కింగ్‌డమ్' విడుదలకు కొన్ని గంటల ముందు 'రగిలే రగిలే...' పాట విడుదల చేశారు. ఫ్యాన్స్ అంతా ఈ పాటను ఇప్పుడు విడుదల చేస్తారా? ముందు చేయాల్సింది కదా అంటున్నారు.

ది విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'రగిలే రగిలే...' పాట విడుదల చేశారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
 
రగిలే రగిలే‌... అనిరుద్ మాస్...
పాడింది మాత్రం అనిరుద్ కాదు!
Ragile Ragile song from Kingdom raises expectations: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మీద ఇటీవల ఒక విమర్శ వచ్చింది. ప్రతి పాట అతను పాడేస్తున్నాడని, అతను సంగీతం అందించే సినిమాలలో పాటలను ఇతరుల చేత పాడిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో 'రగిలే రగిలే...' పాట వచ్చింది.

హీరోయిజం ఒక రేంజ్‌లో ఎలివేట్ చేసే విధంగా రగిలే రగిలే పాట ఉంది. దీనిని అనిరుద్ పాడలేదు మరొకరితో పాటించారు. ఒక విధంగా సిద్ధార్థ్ బస్రూర్ గాత్రం పాటకు కొత్త టోన్ తీసుకువచ్చింది. ఈ సాంగ్ విడుదల తర్వాత ఫ్యాన్స్ అందరూ 'ఇప్పుడు ఈ పాట విడుదల చేస్తారా? ఎప్పుడో విడుదల చేస్తే సినిమా మీద మరింత హైప్ వచ్చేది' అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!

ప్రీమియర్స్ వేయడం లేదు...
డైరెక్ట్ జూలై 31న సినిమా విడుదల!
Kingdom Release Date: శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అధినేత్రి సాయి సౌజన్య సంయుక్తంగా 'కింగ్‌డమ్' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. జూలై 31న థియేటర్లలో విడుదల అవుతోంది. తొలుత ఈ సినిమాకు జూలై 30వ తేదీన ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ చేశారు. 

Also Readవిడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది... ట్రెండీగా & కామెడీగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' టీజర్!


ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో 'కింగ్‌డమ్' ప్రీమియర్ షోలు పడడం లేదు. అమెరికాలో మాత్రం ప్రీమియర్లు వేస్తున్నారు. మన దేశమంతటా గురువారం ఉదయం ఆటలతో సినిమా విడుదల కానుంది.‌ ఇటీవల ప్రీమియర్ షోలు వేసిన సినిమాలకు బాక్సాఫీస్ రిజల్ట్స్ దగ్గర ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రీమియర్ షో టికెట్స్ ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల మొదటిరోజు కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే నెగిటివ్ టాప్ రావడం వల్ల వీకెండ్ తర్వాత ఎఫెక్ట్ ఎక్కువ పడుతోంది. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గుతోంది. అందుకని ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేశారని టాక్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా సినిమా విడుదల అవుతుంది. హిందీలో 'సామ్రాజ్య' టైటిల్ ఖరారు చేశారు. తమిళనాడులో స్టార్ హీరో సూర్య ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Embed widget