అన్వేషించండి

Nag Sama: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!

Nagarjuna: తెలుగులో మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో అక్కినేని నాగార్జునకు ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ అందరూ ఆయన్ను కింగ్ అని, నాగ్ మామ అని అంటారు. మరి జపాన్‌లో ఏమంటారో తెలుసా? 

తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏయన్నార్ వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రిని మించి అన్నపూర్ణ స్టూడియోస్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్కినేని లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఇండియాలో ఆయన్ను 'కింగ్' అంటారు. మరి, జపాన్ ప్రేక్షకులు ఆయన్ను ఏమంటున్నారో తెలుసా?

నాగ్ సామ... రెస్పెక్ట్ ఇస్తున్న జపనీస్!
రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త' సినిమాలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా జపాన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతే కాదు... నాగార్జునకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు జపాన్ ఆడియన్స్ కొందరికి ఆయన తెలిసినా, 'బ్రహ్మాస్త్ర' తర్వాత ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగింది. నాగార్జున సినిమాలను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయనకు అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

దీపక్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా 'కుబేర'. ధనుష్, రష్మిక ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక జపాన్ ప్రేక్షకులు చూశారు. 'నాగ్ సామ' యాక్టింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నాగ్ సామ అంటే ఎవరో కాదు... మన కింగ్ అక్కినేని నాగార్జున. నాగ్ మామను నాగ్ సామ చేశారని అనుకుంటే పొరపాటే.

Also Read: విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది... ట్రెండీగా & కామెడీగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' టీజర్!

తెలుగు ప్రజలు గౌరవం, మర్యాద ఇచ్చేటప్పుడు 'గారు, అండీ' అంటారు కదా! ఆ విధంగా జపాన్ ప్రేక్షకులు 'సామ' అంటారు. నాగార్జునకు జపనీస్ ఎంత గౌరవం ఇస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సాధారణంగా తమ దేవుళ్లను, రాజులను, గొప్పవాళ్లను జపనీయులు 'సామ' అంటారు. నాగార్జునకు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం విశేషం. 'కుబేర'లో దీపక్ పాత్రలో ఆయన నటన వాళ్ళను మరింత ఆకట్టుకుంది.

Also Read'బిగ్ బాస్ 9'లో సామాన్యులకు అగ్ని పరీక్ష... టీవీలో కాదట - మెయిన్ ట్విస్ట్‌, కీలక మార్పు ఏమిటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Samantha On Pregnancy: తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ
తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?
Embed widget