అన్వేషించండి

Bigg Boss Agnipareeksha: 'బిగ్ బాస్ 9'లో సామాన్యులకు అగ్ని పరీక్ష... టీవీలో కాదట - మెయిన్ ట్విస్ట్‌, మార్పు ఏమిటో తెలుసా?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ త్వరలో మొదలు కానుంది. ఈ సీజన్ కోసం సామాన్యులకు పరీక్ష పెట్టబోతున్నారు. వాళ్ళతో ఒక స్పెషల్ షో ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 

Bigg Boss 9 Telugu Streaming Platform: బిగ్ బాస్ తొమ్మిదో సీజన్‌కు సంబంధించిన ప్రతీ అప్డేట్ తెలుగు వీక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సారి ప్రత్యేకంగా సామాన్యుల కోసం బిగ్ బాస్ టీం జల్లెడ పడుతోంది. కామన్ మెన్ కేటగిరీకి ఈ సారి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆల్రెడీ విడుదలైన ప్రోమోలు, స్టార్ మా ఇచ్చిన అప్డేట్స్ ద్వారా అర్థం అవుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ టీం సాధారణ జనాల నుంచి అప్లికేషన్స్‌ను తీసుకుంది. అందులో కొంత మందిని సెలెక్ట్ చేసింది. ఇక వారికి అగ్ని పరీక్ష అంటూ కొన్ని టాస్కుల్ని పెట్టబోతోన్నారు.

సామాన్యులకు అగ్నిపరీక్ష...
స్టార్ మాలో కాదు, ఓటీటీలో!
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9కి సంబంధించి ఇప్పటికే కీలకమైన డీటైల్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌కి తెలిసిపోయాయి. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లలో సామాన్యులు ఎంత మంది ఉంటారు? ఎవరు ఉంటారు? అన్నది కొన్ని టాస్కుల ద్వారా తెలియనుంది. ఈ టాస్కుల్ని కూడా ఆడియెన్స్‌కి చూపించబోతోన్నారట. అయితే ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్స్, ఆ టాస్కుల్ని స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా చేయడం లేదని తాజాగా తెలుస్తోంది.

Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!

సామాన్యులకు పెట్టే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కేవలం జియో హాట్ స్టార్‌ ఓటీటీలోనే వస్తుందట. అంటే ఓటీటీ ఆడియెన్స్ మాత్రమే ఈ అగ్ని పరీక్షలకు సంబంధించిన టాస్క్‌ల్ని చూడగల్గుతారన్న మాట. మరి ఇది ఎన్ని వారాలు కంటిన్యూ చేస్తారు? ఎన్ని టాస్కులు పెడతారు? చివరకు ఎంత మంది కామన్ మ్యాన్‌‌లను సెలెక్ట్ చేస్తారు? అనేది చూడాలి. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ హంగామా ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. 

Also Read: బిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!

సోషల్ మీడియాలో ఫేమస్ అయినా, ట్రోలింగ్‌కు గురైనా కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ లభిస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఈ తొమ్మిదో సీజన్లో అలేఖ్య పికిల్స్ రమ్య, పబ్‌లో గొడవతో ఫేమస్ అయిన కల్పికా గణేష్ వంటి వారు కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఈ సారి ఇంట్లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్ట్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ తొమ్మిదో సీజన్ ప్రారంభం కానున్నట్టుగా కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Embed widget