By: ABP Desam | Updated at : 22 Jun 2022 11:41 AM (IST)
PVT04లో వైష్ణవ్ తేజ్
'రేయ్...
రాముడు లంక మీద పడ్డం వినుంటావ్
అదే పది తలకాయలోడు ఇంటి మీద పడితే...
ఎట్టా ఉంటుందో సూస్తావా?'
- విలన్ వార్నింగ్ ఇచ్చాడు.
'ఈ అయోధ్యలో ఉండేడిది రాముడు కాదప్ప...
ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు
తలలు కోసి చేతికిస్తా నాయాలా
చూసుకుందాం రా'
- హీరో పంజా వైష్ణవ్ తేజ్ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు.వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా మోషన్ పోస్టర్‌లో డైలాగ్స్ ఇవీ!
'ఉప్పెన' సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఇప్పుడు ఆయనతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య (దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య) సినిమా నిర్మిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ చిత్ర సమర్పకులు. ఈ రోజు సినిమాను అధికారికంగా వెల్లడించారు.
Also Read : పదో తరగతిలో సత్తా చాటిన సూర్య కుమార్తె - పుత్రికోత్సాహంలో సూర్య, జ్యోతిక దంపతులు
హీరోగా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రమిది (PVT04). ఇందులో ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి మాసీ రోల్ చేస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు తెలిపారు (Panja Vaisshnav Tej, SreeLeela's PVT04 Release Date). ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడు. ఇందులో శ్రీ లీల (Sree Leela) హీరోయిన్.
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!