అన్వేషించండి

Mega 158 Movie : మెగాస్టార్ కుమార్తెగా తమిళ బ్యూటీ! - బాబీ మూవీలో యంగ్ హీరోయిన్ క్రేజీ ఆఫర్...

Preity Mukhundhan : మెగాస్టార్ చిరు, బాబీ మూవీలో చిరంజీవి కూతురి రోల్ కోసం హీరోయిన్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ బ్యూటీని ఈ ఆఫర్ వరించినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.

Preity Mukhundhan To Play Key Role In Mega 158 Movie : ఈ ఏడాది 'మన శంకర వరప్రసాద్ గారు'తో ఫుల్ సక్సెస్ జోష్‌లో ఉన్న మెగాస్టార్ నెక్స్ట్ మూవీ స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకోగా... 'Mega 158' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... త్వరలోనే లాంఛనంగా మూవీ ప్రారంభమై మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

మెగా డాటర్‌గా...

ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్, బెంగాల్ నేపథ్యంలో మూవీ తెరకెక్కనుండగా మెగా డాటర్ రోల్ కోసం యంగ్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. 'ఉప్పెన' ఫేం కృతి శెట్టి, ఛాంపియన్ ఫేం అనస్వర రాజన్, సారా అర్జున్, కీర్తి సురేష్ ఇలా పలువురిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, ఫైనల్‌గా యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను మూవీలో మెగాస్టార్ కూతురి రోల్ కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రీతి ఇదివరకు ఓం భీమ్ భుష్, కన్నప్ప సినిమాల్లో నటించింది. అలాగే, తాజాగా, యంగ్ హీరో రోషన్ మేక సరసన 'ఏమో ఏమో ఇది' మూవీలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు మెగాస్టార్ మూవీలోనూ నటించే ఛాన్స్ రావడంతో రెండు పెద్ద బ్యానర్లలో ఛాన్స్ దక్కించుకున్నట్లే. చిరుతో మూవీ ఆమె కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియమణిని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ ప్లే చేయనున్నట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడి కానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget