అన్వేషించండి

Shiva Shambho Swayambho Lyrics : 'మహావతార్ నరసింహ' సంస్థ నుంచి మరో విజువల్ వండర్ - శివ శంభో స్వయంభో సాంగ్ లిరిక్స్

Hombale Films Siva Song : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్స్మ్' శివరాత్రి సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో ఈ పాట ఆకట్టుకుంటోంది.

Hombale Films Shiva Shambho Swayambho Telugu Lyrics : గతేడాది 'మహావతార్ నరసింహ'తో సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్నే క్రియేట్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. భవిష్యత్తులో విష్ణుమూర్తి అవతారాలన్నింటినీ వెండి తెరపై ఆవిష్కరించేలా భారీ ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా శివయ్యపై ఓ అద్భుతమైన పాటను తాజాగా రిలీజ్ చేసింది.

'ఓం శంభో శివ శంభో స్వయంభో...' అంటూ సాగే ఈ పాటను స్వామి దయానంద సరస్వతి రచించగా... నాారాయణ్ శర్మ పాడారు. అద్భుతమైన విజువల్స్‌తో కైలాసం, శివయ్యలను పాటలో చూపించారు. ప్రమథ గణాలు వెంట రాగా శివయ్య, పార్వతిల కల్యాణ ఘట్టం, భగీరథుడు గంగను భూమికి తీసుకురావడం, పార్వతీ దేవికి తన శరీరంలో సగ భాగం ఇస్తూ అర్థనారీశ్వరుడిగా అద్భుత రూపం, క్షీర సాగర మథనం, గరళాన్ని మింగిన నీలకంఠుడి రూపం, బ్రహ్మ విష్ణులకు మధ్య పోటీకి శివయ్య సాక్ష్యం ఇలా అన్నీ ఘట్టాలను విజువల్స్‌లో చూపించగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భక్తి భావం పెంపొందించే ఆ లిరిక్స్ మీ కోసం... 

'ఓం శంభో శివ శంభో స్వయంభో...' లిరిక్స్

పల్లవి

ఓం నమః శంభవే....

ఓం శంభో శివ శంభో స్వయంభో... ఓం శంభో శివ శంభో స్వయంభో...

ఓం శంభో శివ శంభో స్వయంభో... ఓం శంభో శివ శంభో స్వయంభో...

ఓం శంభో శివ శంభో స్వయంభో...

గంగాధర శంకర కరుణాకరా...

మామవ భవసాగర తారకా

గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారకా

ఓం శంభో శివ శంభో స్వయంభో....

చరణం 1

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా...

గమగమ భూతా ప్రపంచ రహితా...

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా...

గమగమ భూతా ప్రపంచ రహితా...

నిజ గుహ నిహిత నితాంత అనంతా

నిజ గుహ నిహిత నితాంత అనంతా

ఆనంద అతిశయ అక్షయ లింగ

ఆనంద అతిశయ అక్షయ లింగ

భో శంభో శివ శంభో స్వయంభో...

జయ జయ శంకర హర హర శంకర

జయ జయ శంకర హర హర శంకర నమఃశివాయ

చరణం 2

దిమిత దిమిత దిమి దిమికిటకతోం

తోం తోం తరికిట తరికిట కిటతోం...

దిమిత దిమిత దిమి దిమికిటకతోం

తోం తోం తరికిట తరికిట కిటతోం...

మతంగ ముని వర వందిత ఈశా

మతంగ ముని వర వందిత ఈశా

సర్వ దిగంబర వేష్టిత వేశా

నిత్య నిరంజన నృత్య నటేశా

ఈశా... సబేశా... సర్వేశా...

భో శంభో శివ శంభో స్వయంభో శివ శంభో... స్వయంభో...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

Also Read : శివునిగా విరాట్ కర్ణ... సర్‌ప్రైజ్ చేసిన అభిషేక్ నామా - 'నాగబంధం' టీజర్ రిలీజ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
ధురంధర్ 2 ట్రైలర్ రివ్యూ - వయలెన్స్‌తో పాటు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ వేరే లెవల్
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget