అన్వేషించండి

Pradeep Ranganathan: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో - నిజంగా క్యూట్‌గా లేదన్న హీరోయిన్... వీడియో వైరల్

Dude Movie Event: కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'డ్యూడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా స్వాగ్ ఈవెంట్ నిర్వహించగా... స్టేజీపై హీరో హీరోయిన్ల సందడి వైరల్ అవుతోంది.

Pradeep Ranganathan Mamitha Baiju Fun On Stage: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. తాజాగా బుధవారం నిర్వహించిన స్వాగ్ ఈవెంట్‌లో హీరో హీరోయిన్లు స్టేజీపై సందడి చేశారు. 

హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో

ఈవెంట్‌లో యాంకర్ హీరో హీరోయిన్లకు ఫన్ టాస్క్ ఇచ్చారు. హీరోయిన్ మమితా బైజు తన యాక్టివిటీస్‌తో ప్రదీప్ రంగనాథన్‌ను నవ్వించేలా చూడాలని టాస్క్ ఇవ్వగా ఆమె అలానే చేశారు. ఇక 'డ్యూడ్' మూవీ ట్రైలర్‌లో ఓ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మూవీలో హీరోను బుగ్గ గిల్లి క్యూట్ అని పీలవుతుంది మమిత. ఇప్పుడు అదే సీన్‌ను స్టేజ్‌పై రివర్స్‌లో రీ క్రియేట్ చేశారు. స్టేజీపై ప్రదీప్... మమితా బుగ్గ గిల్లి జుట్టు పట్టుకుని లాగారు. అలాగే వెనుక నుంచి కొడుతున్నట్లు ఫీలవుతూ సీన్‌లో లీనమైపోయారు. ఇది క్యూట్‌గా లేదంటూ మమితా చెప్పగా... 'నిజంగానే క్యూట్‌గా లేదమ్మా... మరీ ఇంత వయలెంట్‌గా ఉన్నారేంటి?' అంటూ యాంకర్ అనగా అంతా నవ్వేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపై ట్రోల్ చేస్తున్నారు. స్టేజీపై అతి చేశారంటూ కామెంట్స్ చేస్తుండగా... మరికొందరు మాత్రం సీన్ రీ క్రియేషన్‌లో ఫన్ చేశారని... అందులో తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్‌లో మమితా డ్యాన్స్ కూడా చేశారు. తెలుగు ఆడియన్స్ తమ కుటుంబంలో తనను ఒకరిగా చూసినట్లు హీరో ప్రదీప్ తెలిపారు. 'లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ మీకు నచ్చాయంటే కచ్చితంగా డ్యూడ్ కూడా నచ్చుతుంది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.' అని చెప్పారు.

Also Read: థియేటర్లలో నవ్వుల 'మిత్ర మండలి' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?

ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. సీనియర్ హీరో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా... రోహిణి మొల్లేటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
Love Oh Love OTT: 'లవ్ ఓ లవ్' ఓటీటీ రిలీజ్ డేట్... మూడు వారాలకే ధనుష్ మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్... ఎందులోనంటే?
OTT Movie: నాగదుర్గ లేటెస్ట్ సినిమా... మూడు వారాలకే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Purushaha OTT : ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ పురుషః - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget