అన్వేషించండి

Prabhas: ప్రభాస్ నోట పెళ్లి మాట... 'ది రాజా సాబ్' క్లైమాక్స్, బడ్జెట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

The Raja Saab Pre Release Event: ప్రభాస్ నోట పెళ్లి మాట వచ్చింది. ఎప్పుడు చేసుకుంటారో కాదు... ఎందుకు చేసుకోవడం లేదో చెప్పారు ఆయన. ఇంకా 'ది రాజా సాబ్' బడ్జెట్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని ఫ్యాన్స్ మాత్రమే కాదు... ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన నోటి వెంట పెళ్లి మాట వచ్చింది. అయితే, ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పలేదు. ఎందుకు చేసుకోవడం లేదో చెప్పారు. 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుకలో 'ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి?' అని ఓ అభిమాని రాసిన పేపర్ చూసి యాంకర్ సుమ క్వశ్చన్ అడిగారు. ''అది తెలియక (అమ్మాయిలో ఉండాల్సిన క్వాలిటీస్) ఇంకా పెళ్లి చేసుకోలేదు'' అని చెప్పారు ప్రభాస్.

సంజయ్ దత్ స్క్రీన్ తినేశారు...
'ది రాజా సాబ్' నానమ్మ - మనవడి కథ
'ది రాజా సాబ్' సినిమా ఓ నానమ్మ - మనవడి కథ అని ప్రభాస్ తెలిపారు. తనకు జరీనా వాహెబ్ నటించారని, ఆవిడ అద్భుతంగా చేసారని తెలిపారు. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ... ''దర్శకుడు మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. మన సినిమాలో నాన్నమ్మ అన్నారు. జరీనా వాహెబ్ చాలా బాగా చేశారండీ. డబ్బింగులో ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోయా. నేను మా నాన్నమ్మ (జరీనా వాహెబ్) ఫ్యాన్ అయిపోయా. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. సంజయ్ సార్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్. క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు'' అని చెప్పారు. ఇక, సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారని, ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి, వెరీ గుడ్ పెర్ఫార్మన్స్ మాళవిక అని, ఆవిడవి బ్యూటిఫుల్ ఐస్ అని, సెట్ లో అందరి ఫేవరెట్, పాజిటివ్ పర్సన్ నిధి అగర్వాల్ అని చెప్పారు.

Also Read: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న 'ది రాజా సాబ్' దర్శకుడు... ఓదార్చిన ప్రభాస్

Prabhas: ప్రభాస్ నోట పెళ్లి మాట... 'ది రాజా సాబ్' క్లైమాక్స్, బడ్జెట్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'ది రాజా సాబ్' సినిమాకు హీరో విశ్వప్రసాద్
'ది రాజా సాబ్' సినిమాకు అసలైన హీరో టీజీ విశ్వప్రసాద్ గారు అని, ఎందుకంటే మూడు సంవత్సరాలు క్రితం సినిమా అనుకున్నప్పుడు బడ్జెట్ ఒకటి అని, ఈ మూవీకి అయిన బడ్జెట్ మరొకటి అని, ఈ మూడేళ్లు మేమంతా భయపడినా ఆయన అసలు భయపడలేదని ప్రభాస్ తెలిపారు. 'ఏంటి సార్ ఆ ధైర్యం?' అని నిర్మాతను అడిగారు. 

'ది రాజా సాబ్' అనుకున్నప్పుడు ఇండియాలో మనకుఈ స్థాయిలో ఆర్ఆర్ఇచ్చేవాడు ఎవడున్నాడని చూస్తే తమన్ కనిపించారని ప్రభాస్ చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ చూశాక మారుతి ఫ్యాన్ అయ్యానని, అది చూశాక ఆయన ఫ్యాన్ అయ్యానని చెప్పారు. క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ అని వివరించారు. మారుతి 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని, చూసుకోమని అభిమానులకు ప్రభాస్ చెప్పారు. సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని, మాది (ది రాజా సాబ్) కూడా అయిపోతే హ్యాపీ అని చెప్పారు.

Also Read'స్పిరిట్' లుక్‌లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు... ప్రభాస్ పిలక చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Injured: ఢిల్లీలో హైటెన్షన్- ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించిన రాహుల్‌, ప్రియాంక
ఢిల్లీలో హైటెన్షన్- ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించిన రాహుల్‌, ప్రియాంక
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్
కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget