అన్వేషించండి

Kalki 2898 AD All Time Record: Book My Showలో తెగిన టికెట్లు కోటీ 20 లక్షలు- అమ్మకాల్లో దుమ్మురేపిన ప్రభాస్‌ సినిమా కల్కి 2898 AD

Prabhas Kalki 2898 AD:కల్కి 2898 ADతో డార్లింగ్ దండయాత్ర మామూలుగా లేదు. షారుక్‌ జవాన్‌ను కూడా పక్కకు నెట్టేసి దూసుకెళ్లిపోయాడు ప్రభాస్.

Latest Cinema News: కల్కి 2898 ADతో డార్లింగ్ దండయాత్ర మామూలుగా లేదు. షారుక్‌ జవాన్‌ను కూడా పక్కకు నెట్టేసి దూసుకెళ్లిపోయాడు ప్రభాస్. 
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD విడుదలై 20 రోజులు దాటినా ఇంకా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా మరిన్ని రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా కల్కి 2898 AD టిక్కెట్టు పోర్టల్ BookMyShow అమ్మకాల్లో ఆల్-టైమ్ రికార్డ్ సృష్టించింది. 

ప్రభాస్ స్టామినాతో దండయాత్ర
సైన్స్ ఫిక్సన్‌తో ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విజువల్స్‌తో మెస్‌మైరైజ్ చేసిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. బాక్స్‌ఫీస్‌ వసూళ్లలో కూడా కల్కీ దండయాత్ర కొనసాగుతోంది. ఇతర సినిమాల కోసం కొంత మేర థియేటర్లు తగ్గినప్పటికీ సినిమా ఉన్న థియేటర్లు మాత్రం హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో ప్రభాస్‌ స్టామినా కంటిన్యూ అవుతోంది. 

జవాన్‌ దాటేసిన కల్కి 2898 AD 
అందుకే బీఎంఎస్‌లో ఆ ప్రభావం బాగానే కనిపిస్తోంది. కల్కి 2898 AD సినిమాకు ఈ ఆన్‌లైన్ టికెట్ సెల్లింగ్ పోర్టల్‌లో 12.15 మిలియన్ ప్లస్‌ టికెట్లు అమ్ముడయ్యాయి. 12.01 మిలియన్ల టిక్కెట్ అమ్మకాలతో జవాన్ ఇప్పటి వరకు టాప్ రేస్‌లో ఉండేది. ఇప్పుడు ప్రభాస్‌ కల్కి 2898 AD దాన్ని బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. 

Image

Also Read: ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై పరుచూరి వ్యాఖ్యలు - అది చాలా కష్టం

మళ్లీ మళ్లీ చూస్తున్న జనం 
 కేవలం ఇరవై రోజుల్లోనే జవాన్ సినిమా రికార్డును కల్కి 2898 AD సినిమా తిరగరాసింది. ప్రస్తుతానికి భారీ సినిమాలు లేనందున కల్కీ బజ్ ఇంకొన్ని రోజులు ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో వచ్చిన సెలవులు కూడా సినిమావైపు జనాలను పరుగులు పెట్టిస్తోందని అంటున్నారు. కంటెంట్‌ కూడా ఆసక్తిగా ఉండటంతో రిపీట్ ఆడియన్స్‌ థియేటర్లకు కల్కి 2898 AD రప్పిస్తోంది. 

Also Read: డార్లింగ్ ఫస్ట్ రివ్యూ... నభాతో ప్రియదర్శి పెళ్లి కష్టాలు, ఆ కామెడీ సీన్లు ఎలా ఉన్నాయంటే?

ప్రభాస్‌ కటౌట్‌+ కంటెంట్‌= రికార్డ్స్‌ 
కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టు ప్రభాస్ కటౌట్‌కు కంటెంట్‌ యాడ్ అయితై రిజల్ట్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయిందని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్ చూసి బ్రేక్ అవుతున్న రికార్డులు చూసి సోషల్ మీడియాలో ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. 

వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకున్న కల్కి 2898 AD చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌  కీలక పాత్రలో నటించారు.

కల్కి 2898 ఏడీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఎవరంటే?
Kalki 2898 AD OTT Rights Sold To Amazon Prime: ఇన్ని రికార్డులు తిరగరాస్తున్న 'కల్కి 2898 ఏడీ' ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చూసే ప్రేక్షకులు లేకపోలేదు. అలాంటి వాళ్ల కోసం ఓ ఎగ్జైటింగ్ న్యూస్ వినిపిస్తోంది. మంచి ఫ్యాన్సీ డీల్‌కు కల్కి డిజిటల్‌ ప్రీమియర్ హక్కులను అమెజాన్ ప్రైం వీడియోస్‌ సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలైజ్‌ అయిన రోజునే థియేటర్లలో ఈ విషయాన్ని చెప్పేశారు. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ ప్రైమ్ వీడియో అని 'కల్కి 2898 ఏడీ' సినిమా టైటిల్ కార్డ్స్ లో వేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, లోక నాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొనె, విజయ్‌ దేవరకొండ, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి పెద్ద పెద్ద నటులంతా ఉన్నారు. దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ రాజమౌళి, ఆర్జీవీ అతిథి పాత్రలో తళుక్కున మెరిసి ప్రేక్షకులు సర్ప్రైజ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget