సంయుక్తి మీనన్‌ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు

పవన్‌ కళ్యాణ్‌ భీమ్లానాయక్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ భామ

ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది ఈ బ్యూటీ

ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న సంయుక్త నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా ఈ భామ పింక్‌ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది

స్లీవ్‌ లెస్‌, డీప్‌ నెక్‌ బ్లౌజ్‌లో సంయక్త అందాల ఆరబోస్తూ అట్రాక్ట్‌ చేసింది

పింక్‌ శారీలో సంయుక్త స్టన్నింగ్‌ లుక్‌కి కుర్రకారు ఫిదా అవుతుంది

Not just a face, but a force to be reckoned with! అంటూ ఫోటోలకు కాప్షన్ ఇచ్చింది

Image Source: All Images Credit: iamsamyuktha_/Instagram

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి