ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి సందడే కనిపిస్తుంది

సోషల్‌ మీడియా ఎక్కడ చూసిన అంబానీ పెళ్లి వేడుకలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి

ఈ వేడుకల్లో కొత్త పెళ్లి కూతురు రాధికా మర్చంట్‌ ధరించిన లెహెంగాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి

అంతా ఆమె లెహెంగా, చీరల గురించి మాట్లాడుకుంటున్నారు

ఇక పెళ్లిలో రాధికా మర్చంట్‌ రాయల్‌ బ్రైడల్‌ లుక్‌ అయితే ఎవరిని చూపు తిప్పుకొనివ్వవడం లేదు

ప్రీవెడ్డింగ్‌ వేడుకలో ఆమె ధరించిన లెహెంగా సుమారు రూ.300 కోట్లు ఉంటుందని సమాచారం

ఇక పెళ్లికి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన రిగల్‌ రెడ్‌ బెనారస్‌ చీర మాస్టర్‌ పీస్‌లా ఉందంటున్నారు

రెడ్‌ అండ్‌ గోల్డ్‌ కలర్‌ ఉన్న ఈ చీర రాధికకు పర్ఫెక్ట్‌ రాయల్‌ బైడల్‌ లుక్‌ ఇచ్చింది

ఎరుపు అండ్ గోల్డ్ కలర్ లెహెంగాలో మెరిసిపోతున్న రాధిక మర్చంట్

Image Source: All Images Credit: radhikamerchant_/Instagram

అంబానీ కొత్త కోడలు రాధికా మర్చంట్‌ లెహెంగ డిజైన్స్‌