అన్వేషించండి

Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్

Jabardasth Venky Reaction : తనపై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణలు అసత్యమని తేలినా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జబర్దస్త్ కమెడియన్ వెంకీ మండిపడ్డారు.

Jabardasth Venky Strong Warning To Youtube Channels Over Commitment Allegations : జబర్దస్త్ కమెడియన్ వెంకీ (Jabardasth Venky) తనపై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణలను ఆధారాలతో సహా ఫేక్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. అంతా కంప్లీట్ అయిపోయినా ఇంకా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

'వారికి స్ట్రాంగ్ వార్నింగ్'

తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు వెంకీ. 'తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందరూ నమ్మారు. నాకు సపోర్ట్‌గా ఉన్నారు. అందరికీ పేరు పేరునా థాంక్స్. అయితే, ఇష్యూ క్లోజ్ అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వరలక్ష్మి గారిది, నాది ఫోటోస్ పెట్టి ఇంకా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ఇంతటితో ఆపకుండా ఇంకా యూట్యూబ్‌ల్లో ఎవరైనా పెట్టేది ఉంటే వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి.

నేను ముఖ్యంగా థాంక్స్ చెప్పాల్సింది వరలక్ష్మి గారికి. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె ధైర్యంగా చెప్పారు. కొంతమంది దాన్ని తప్పుగా ప్రచారం చేశారు. రియల్‌గా లైవ్‌లోకి వచ్చి వెంకీ అలా చేయలేదని చెప్పడం నిజంగా ఆవిడకు హ్యాట్సాఫ్. ప్రతీ ఒక్క ఆడపిల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ధైర్యంగా బయటకు వచ్చి ఖండించాలి. కొంతమంది మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయకూడదు.' అంటూ చెప్పుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bojjapalli Venkey (@venkeymonkeybojjapalli)

Also Read : NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

అసలేం జరిగిందంటే?

ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తనను కమిట్మెంట్ అడిగారంటూ చెప్పగా... ఓ టీవీ ఛానల్ జబర్దస్త్ వెంకీ ఫోటోలు వేసి మరీ టెలికాస్ట్ చేశారు. దీంతో స్పందించిన వెంకీ... లైవ్‌లోనే సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మాట్లాడి అది తప్పని నిరూపించుకున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని... ఆమె ఎవరి పేరైతే చెప్పిందో వారి పేరు వేయకుండా తన పేరు వేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో వెంకీకి అంతా సపోర్ట్ చేశారు. ఇష్యూ అంతా సాల్వ్ అయినా ఇంకా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వెంకీ.

Also Read : Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 12th:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
నువ్వులేక నేను లేను:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
Karthika Deepam 2 Serial Today August 12th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget