అన్వేషించండి

Raja Saab First Song: కేరళ వెళుతున్న 'రాజా సాబ్'... ప్రభాస్ పుట్టినరోజు బహుమతి రెడీ చేయడానికి!

Raja Saab First Song Release Date: అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాజా సాబ్ సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దానికోసం యూనిట్ కేరళ వెళుతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birthday) అక్టోబర్ 23న! ఆ సందర్భంగా 'ది రాజా సాబ్' సినిమా (The Raja Saab Movie)లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సంగతి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మిరాయి రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సాంగ్ కోసం ఇప్పుడు యూనిట్ కేరళ వెళ్తోంది. 

కేరళలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ షూటింగ్!
'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన సాంగ్‌ (Prabhas Intro Song Raja Saab)ను ఫస్ట్ సాంగ్ కింద రిలీజ్ చేయనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇచ్చారట. సాంగ్ అయితే ఆయన కంప్లీట్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కోసం రాజా సాబ్ యూనిట్ అంతా కేరళ వెళ్లడానికి రెడీ అయింది. 

The Raja Saab SHooting Latest Update: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కేరళలో 'ది రాజా సాబ్' ఫస్ట్ సాంగ్ షూటింగ్ చేయనున్నారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా... ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేయనున్నారు. లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా? లేదంటే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి సాధారణంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారు. 'ది రాజా సాబ్' పాన్ ఇండియా సినిమా కాబట్టి మారుతి ఏం ప్లాన్ చేశారో చూడాలి.

Also Read'మిరాయ్' పోటీని తట్టుకుని బలంగా నిలబడిన బెల్లంకొండ... ఓపెనింగ్ డే కంపేర్ చేస్తే రెండో రోజు 23 శాతం పెరిగిన కలెక్షన్స్... 'కిష్కింధపురి' టు డేస్ ఇండియా నెట్ ఎంతంటే?

మారుతి డైరెక్షన్ చేస్తున్న 'ది రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి ఎస్కేఎన్ క్రియేటివ్ నిర్మాత. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్ మరో ఇద్దరు హీరోయిన్లు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

Also Readఓపెనింగ్ డే కంటే ఎక్కువ... రెండో రోజూ 'మిరాయ్' జోరు తగ్గలేరు - టు డేస్ @ 50 కోట్లు... టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget