అన్వేషించండి

Raj Tarun: ఎట్టకేలకు హీరో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు - పోలీసులకు కీలక ఆధారాలు సమర్పించిన ప్రియురాలు

Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అతడిపై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు కీలక ఆధారాలు అందించింది.

Finally Case Filed on Raj Tarun: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. రాజ్‌ తరుణ్‌, అతడి ప్రియురాలు లావణ్యల పరస్పర ఆరోపణలతో ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాల (జూలై 10)లావణ్య ;మరోసారి పోలీసులను కలిసి కీలక ఆధారాలు సమర్పించింది. వాటి ఆధారంగా నార్సింగ్ పోలీసుల తాజాగా రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 493 పాటు మరి కొన్ని సెక్షన్ల  కింద అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల లావణ్య రాజ్‌ తరుప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో మోజులో పడి తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి మరో అమ్మాయితో ఎఫైర్‌ పెట్టుకున్నాడంటూ లావణ్య గతవారం నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయమై స్పందించిన రాజ్‌ తరుణ్‌ తిరిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమెకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో ఎఫైర్‌ ఉంనది, అతడితో సహజీవనం చేస్తుందంటూ ఆరోపించాడు. దీంతో ఈ కేసు రోజులో మలుపు తిరిగింది. రాజ్‌ తరుణ్‌ ఆరోపణల నేపథ్యలో నార్సింగ్‌ పోలీసులు తిరిగి ఆమెకు నోటీసులు ఇస్తూ సరైనా ఆధారాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా సైతం లావణ్యపై జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఏ సంబంధం లేని తనని ఈ కేసులోకి లాగారంటూ లావణ్యపై పరువు నష్టం దావా కూడా వేసింది. ఇక ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న లావణ్య నేడు నార్సింగ్‌  పోలీసులు మరోసారి కలిసింది. తాజాగా తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించింది. అందులో రాజ్‌ తరుణ్‌ తనకి సంబంధించిన 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో పోలీసులు రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఇందులో రాజ్‌ తరుణ్‌కు తనకు పదేళ్ల క్రితమే పెళ్లయినట్టు కీలక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో ఇద్దరు కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్టు ఆమె పోలీసులకు వెల్లడించింది. 

అంతేకాదు తాను గర్భవతి కూడా అయ్యానని, తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఆధారాలతో సహా పోలీసులకు అందించింది.  ఇద్దరం హ్యాపీగా కలిసి ఉంటున్న క్రమంలో తమ మధ్యలోకి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా వచ్చిందని, రాజ్‌ తరుణ్‌ తనతో కొంతకాలం రిలేషన్‌లో ఉంటున్నాడని ఆరోపించింది. అంతేకాదు మాల్వీ కోసం రాజ్‌ తరుచూ ముంబై కూడా వెళ్లోస్తుంటాడని, ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగానే వాయిస్ రికార్డు చేశారని ఆమె లావణ్య తన తాజా ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్‌ చేయించాడని ఆరోపణ

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget