'కార్తీక దీపం' ఫేం, బుల్లితెర హీరోయిన్‌ ప్రేమి విశ్వనాథ్‌ క్రేజ్‌ గురించి తెలిసిందే

కార్తీక దీపం సీరియల్‌తో పాపులర్‌ అయ్యింది ప్రేమి విశ్వనాథ్‌

ముఖ్యం తన పాత్ర వంటలక్కగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది

వంటలక్కగా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది

నిజానికి ఆమె వల్లే కార్తీక దీపం సీరియల్‌ అంతగా ప్రేక్షకాదరణ పొందిందని చెప్పాలి

నటిగా ఎంత బిజీ ఉన్న సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా ఈ వంటలక్క ఓ వ్యక్తితో డ్యాన్స్‌ చేస్తూ రీల్‌ చేసింది

అతనేవరా అని ఆరా తీయగా వంటలక్క కొడుకు అని తెలిసింది

ఈ వీడియోని అతడు షేర్‌ చేస్తూ 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు

Image Source: All Images Credit: premi_vishwanath/Instagram

దీంతో వంటలక్కకి ఇంతపెద్ద కొడుకు ఉన్నాడా? అని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు