ఇనయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు డైరెక్టర్ ఆర్జీవీతో బర్త్‌డే పార్టీ వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసింది ఇనయా సుల్తానా బయటకు వచ్చాక పలు సినిమాలతో బిజీగా ఈ బ్యూటీ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది తాజాగా ఓ వ్యక్తితో క్లోజ్‌గా ఉన్న వీడియోని షేర్ చేసి షాకిచ్చింది ఇంతకి ఎవరా? వ్యక్తి అని ఆరా తీయగా ఇనయ అతడితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది అతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి, అతడోక మోడల్.ప్రియుడితో బాత్‌రూంలో టవల్ కట్టుకుని రచ్చ రచ్చ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఇనయ వీడియోలో బిగ్‌బాస్ ఓటీటీ ఫేం, యాంకర్ శివ కామెంట్ చేశాడు శివ కామెంట్‌కి ఇనయ స్పందిస్తూ అతడడితో ప్రేమలో ఉన్నట్టు స్పష్టం చేసింది