చీర చాటు.. ఇదిగో సదా వీడియో, చూసేయండి ఇంకెందుకు లేటు!

సదా అనగానే మనకు గుర్తొచ్చేది ‘జయం’ సినిమానే.

అందులో సదా చెప్పే డైలాగ్‌.. ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

‘వెళ్లవయ్య.. వెళ్లు’ అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషెన్స్‌తో సినీ ప్రియులను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ.

‘అపరిచితుడు’ మూవీతో సదా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు.

అయితే, ఆమెకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినా, ఏదీ కలిసి రాలేదు.

దీంతో ఆమె క్రమేనా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు టీవీ షోస్‌తో బీజీగా మారిపోయింది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది సదా.

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. ఆమె తీసే ఫొటోలు వీడియోలు చూస్తే మతి పోద్ది.

తాజాగా సదా రెడ్ శారీలో సర్‌ప్రైజ్ ఇచ్చింది. అందాలను కనీ కనిపించనట్లుగా ఆరబెట్టింది.

Images Credit: Sadaa/Instagram