విష్ణు ప్రియ ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్‌లో లేటెస్టుగా చేసిన షూట్ ఇది.

విష్ణు ప్రియకు టాలీవుడ్ ఆడియన్స్, సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అభిమానులను డిజప్పాయింట్ చెయ్యకుండా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోషూట్స్ చేస్తోంది విష్ణు ప్రియ.

జస్ట్ బ్లాక్ లవ్ హార్ట్ ఎమోజీలు క్యాప్షన్ ఇచ్చి విష్ణు ప్రియ ఈ ఫోటోలు షేర్ చేసింది.

ఇటీవల 'పుష్ప 2'లో 'సూసేకి...' పాటకు స్టెప్పులు వేస్తూ విష్ణు ప్రియ షేర్ చేసిన రీల్ ఫేమస్ అయ్యింది.

బ్లాక్ అండ్ వైట్‌లో బికినీ వేసి చేసిన షూట్ కంటే ముందు విష్ణు ప్రియ మరొక షూట్ చేశారు.

బికినీ మోడ్రన్ అయితే... ట్రెడిషనల్ డ్రస్‌లో విష్ణు ప్రియ చేసిన షూట్ ఇది. ఇదీ వైరల్ అయ్యింది.

'జబర్దస్త్', 'పోవే పోరా' షోలతో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి విష్ణు ప్రియ ఫేమ్ తెచ్చుకుంది.

విష్ణు ప్రియ మూవీస్ చేసింది. ఒక మూవీలో బికినీ ధరించింది. గ్లామర్ షో చేసినా కలసి రాలేదు.

విష్ణు ప్రియ భీమనేని లేటెస్ట్ ఫోటోలు (All Images, Video Courtesy: vishnupriyabhimeneni / Instagram)

Thanks for Reading. UP NEXT

షార్ట్ డ్రస్సుల్లో థండర్ థైస్ చూపిస్తున్న రక్షా గౌడ

View next story