'గుప్పెడంత మనసు'తో తెలుగులో పాపులరైన కన్నడ భామ రక్షా గౌడ. థండర్ థైస్ చూపిస్తూ ఫోటోలు దిగడం ఆమె స్టైల్. 

సీరియల్‌లో రక్షా గౌడ డ్రస్సింగ్ స్టైల్ పక్కనపెట్టి రియల్ లైఫ్‌కు వస్తే... ఆవిడ ఎక్కువ స్కర్ట్స్ వేస్తారు.

స్కర్ట్స్ లేదా మిడ్డీ గౌన్స్ లేదా హై థైస్ స్లిట్ డ్రస్ రక్షా గౌడ వార్డ్ రోబ్ లో ఎక్కువ కనిపిస్తాయి.

రక్షా గౌడ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు. టర్కీ వెళ్లినప్పుడు దేవకన్యలా ఈ ఫోజు ఇచ్చారు.

టర్కీలో మరొక పట్టణం Kasకి వెళ్ళినప్పుడు రక్షా గౌడ ఈ డ్రస్ లో సందడి చేశారు.

దుబాయ్ వెళ్ళినప్పుడు ఆకాశాన్ని తాకే భారీ భవంతిలో రక్షా గౌడ ఫోటోలకు ఇలా ఫోజు ఇచ్చింది.

thigh high slit dressలో రక్షా గౌడ ఎలా ఉందో చూశారా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 360k ఫాలోయర్లు ఉన్నారు. 

సీరియల్ నటీమణులకు చెందిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ స్టోరీలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి

'గుప్పెడంత మనసు' రక్షా గౌడ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ (All Images Courtesy: rakshaa_official / Instagram)