యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు యాంకర్ కంటే ముందు విష్ణు ప్రియ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది డిగ్రీ చదువుతూనే మోడలింగ్‌లో అడుగుపెట్టింది విష్ణు ప్రియ మోడల్‌గా పలు షోలు చేసిన ఆమె అదే సమయంలో ఓ తమిళ చిత్రంలో ఆఫర్ కొట్టెసింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'యమదొంగ' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది ఆ వెంటనే కన్నడ రీమేక్ కూలి సినిమాలో చేసింది ఇండస్ట్రీలో ఆశించిన గుర్తింపు రాకపోవడంతో షార్ట్స్ ఫిలింలో నటించింది అలా 'పోవే పోరా' షోతో యాంకర్‌గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ అలాగే విష్ణు ప్రియ సుడిగాలి సుధీర్ 'వాంటెడ్ పండుగాడు' సినిమాలో హీరోయిన్‌గానూ నటించింది మరోవైపు సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫోటోలతో హాట్‌హాట్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తుంది